te_tn/2ti/02/09.md

8 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# to the point of being bound with chains as a criminal
ఇక్కడ “సంకెళ్ళ పాలవడం” ఖైదీగా ఉండటాన్ని తెలియచేస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెరసాలలో నేరస్తుడిలా సంకెళ్ళు వేసే స్థాయికి” అని వ్రాయబడింది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the word of God is not bound
ఇక్కడ “కట్టుబడి” ఒక ఖైదీకి ఏమి జరుగుతుందో చెప్పుచున్నది, మరియు ఈ వాక్య భాగం ఒక రూపకఅలంకారమైయున్నది అంటే దేవుని సందేశాన్ని ఎవరు ఆపలేరు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యాన్ని ఎవరు చెరసాలలో పెట్టలేరు” లేక “దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])