te_tn/2co/12/13.md

16 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# how were you less important than the rest of the churches, except that ... you?
ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొరింథీయులు తమకు హాని చేయాలని కోరుకుంటున్నారని నిందించడం తప్పు అని పౌలు నొక్కి చెప్పాడు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇతర సంఘాలన్నింటిని అదే విధంగా చూసాను , అదే తప్ప ... మీరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# I was not a burden to you
నేను మీ యొద్ద డబ్బును లేక నాకు అవసరమైన ఇతర వస్తువులను అడగలేదు
# Forgive me for this wrong!
కొరింథీయులను సిగ్గుపరచడానికి పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అతను వారికి ఎటువంటి తప్పు చేయలేదని అతనికి మరియు వారికి ఇద్దరికీ తెలుసు, కాని అతను వారికి అన్యాయం చేసినట్లుగా వారు ఆయనతో ప్రవర్తిస్తున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]])
# this wrong
డబ్బు మరియు అతనికి అవసరమైన ఇతర వస్తువులను అడగటం లేదు.