te_tn/2co/08/15.md

8 lines
755 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# as it is written
ఇక్కడ పౌలు నిర్గమకాండము నుండి ఉల్లేఖించాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే వ్రాసినట్లు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# did not have any lack
దీనిని సానుకూలంగా చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను అవసరమైనవన్ని కలిగి యున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])