te_tn/2co/05/21.md

20 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# He made Christ become the sacrifice for our sin
దేవుడు క్రీస్తును మన పాపము కొరకు బలిగా మార్చాడు
# our sin ... we might become
ఇక్కడ “మా” మరియు “మనం” అనే పదాలు రెండు కలసి విశ్వాసులందరి గురించి తెలియచేస్తుంది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# He is the one who never sinned
క్రీస్తు ఎన్నటికి పాపమెరుగనివాడు
# He did this ... the righteousness of God in him
దేవుడు ఇలా చేసాడు ... క్రీస్తులో దేవుని నీతి
# so that we might become the righteousness of God in him
“దేవుని నీతి” అనే పదం దేవునికి అవసరమయ్యే మరియు దేవునినుండి వచ్చిన నీతిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని నీతి మనలో ఉండవచ్చు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])