16 lines
1.2 KiB
Markdown
16 lines
1.2 KiB
Markdown
|
# For those
|
||
|
|
||
|
ఆ పరిచారకులకొరకు లేక “ఈ సంఘ నాయకులకొరకు”
|
||
|
|
||
|
# acquire for themselves
|
||
|
|
||
|
వారంతటికి వారే పొందుకోవాలి లేక “వారంతటికి వారే సంపాదించుకోవాలి”
|
||
|
|
||
|
# a good standing
|
||
|
|
||
|
అన్వయించుకొనదగిన అర్థము స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర విశ్వాసుల మధ్యన మంచి పేరును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
||
|
|
||
|
# great confidence in the faith that is in Christ Jesus
|
||
|
|
||
|
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) వారు ఇంకా ఎక్కువ ధైర్యముతో యేసునందు నమ్మికయుంచవచ్చును లేక 2) యేసునందు వారు కలిగియున్న విశ్వాసమును గూర్చి ఇతర ప్రజలతో ధైర్యముగా చెప్పవచ్చును.
|