te_tn/1ti/03/05.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# For if a man does not know how to manage
సరిగ్గా నడిపించకపోయినప్పుడు
# how will he care for a church of God?
పౌలు తిమోతికి బోధించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను దేవుని సంఘమును బాగుగా చూసుకొనలేడు.” లేక “అతను దేవుని సంఘమును నడిపించే సామర్థ్యముండదు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# a church of God
ఇక్కడ “సంఘము” అనే పదము దేవుని ప్రజల స్థానిక గుంపును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రజల గుంపు” లేక “అతను బాధ్యత వహించిన విశ్వాసులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])