te_tn/1th/04/12.md

12 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# walk properly
ఇక్కడ ""నడక"" అనేది ""జీవించుట"" లేదా ""ప్రవర్తించుట""కు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""సరిగ్గా ప్రవర్తించండి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# properly
ఇతరులకు మర్యాద చూపించే విధంగా మరియు వారి మర్యాదను సంపాదించే విధంగా
# before outsiders
క్రీస్తును నమ్మని వారి గురించి విశ్వాసులకు దూరంగా స్థలానికి వెలుపల ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తును నమ్మని వారి దృష్టిలో"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])