te_tn/1pe/04/19.md

8 lines
1013 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# entrust their souls
ఇక్కడ “ఆత్మలు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ్మును తాము అప్పగించుకొనవలెను” లేక “వారి జీవితాలను అప్పగించుకొనవలెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# in well-doing
“మేలు చేస్తూ” అనే నైరూప్య నామవాచకమును నోటి మాటతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మంచి చేయుచుండగా” లేక “వారు సరియైన రీతిలో జీవించుచుండగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])