te_tn/1pe/04/08.md

8 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Above all things
అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యముగా
# for love covers a multitude of sins
పేతురు “ప్రేమ” విషయమై వివరించుచున్నాడు, అది ఇతరుల పాపములను కప్పిపెట్టె వ్యక్తిగా ఉండునని ప్రేమ విషయమై చెబుతున్నాడు. ఇతర అర్థాలు, 1) ప్రేమించే వ్యక్తి ఇతర వ్యక్తి పాపము చేశాడా లేదా అని కనుగొనే ప్రయత్నము చేయడు” లేక 2) “ప్రేమించే వ్యక్తి ఇతర ప్రజల పాపాలు ఎక్కువగా ఉన్నప్పటికిని, ఆ పాపాలను క్షమించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])