te_tn/1pe/04/01.md

20 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
క్రైస్తవ జీవితము ఎలాగుండాలనేదానిని గూర్చి పేతురు విశ్వాసులకు బోధించుటను కొనసాగించుచున్నాడు. ముందు అధ్యాయములోనుండి క్రీస్తు శ్రమలను గూర్చి పంచుకొనుచున్న తన ఆలోచనలకు ముగింపును ఇచ్చుట ద్వారా ఈ అధ్యాయమును ఆరంభించుచున్నాడు.
# in the flesh
ఆయన శరీరమందు
# arm yourselves with the same intention
“ఆయుధముగా ధరించుకొనుడి” అనే మాట సైనికులు యుద్ధముకు సిద్ధమగునప్పుడు తమ ఆయుధములను ధరించుకొందురనే ఆలోచనను చదువరులు కలిగియుంటారు. ఆయుధముగా లేక కవచపు ముక్కగా “అదే ఉద్దేశమును” ఇది కూడా చిత్రీకరిస్తుంది. ఈ రూపకఅలంకారమునకు అర్థము ఏమనగా యేసు శ్రమను అనుభవించినట్లుగానే విశ్వాసులు కూడా తమ మనస్సులలో శ్రమలను అనుభవించుటకు నిశ్చయించుకోవాలని తెలియజేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కలిగియున్నట్లుగానే అదేవిధమైన ఆలోచనలతో మిమ్మును మీరు సిద్ధము చేసుకోవాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# in the flesh
ఇక్కడ “శరీరము” అనగా “దేహము” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన శరీరమందు” లేక “భూమి మీద ఉన్నప్పుడే”
# has ceased from sin
పాపము చేయుట నిలిపివేయబడియుండెను