te_tn/1pe/03/04.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the inner person of the heart
ఇక్కడ “అంతరంగ వ్యక్తి” మరియు “హృదయం” అనే పదాలు అంతరంగ గుణగణాలను మరియు వ్యక్తియొక్క వ్యక్తిత్వమును సూచించుచున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు అంతరంగంలో ఎలాగుందువో అదే నీ నిజమైన స్వభావం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# a gentle and quiet spirit
సాత్వికమైన మరియు సమాధానకరమైన ధోరణి. ఇక్కడ “శాంతి” అనగా “సమాధానకరము” లేక “నిశ్శబ్దం” అని అర్థము. “ఆత్మ” అనే పదము ఒక వ్యక్తియొక్క ధోరణిని లేక స్వభావమును సూచించును.
# which is precious before God
ఒక వ్యక్తిని గూర్చిన దేవుని అభిప్రాయము ఎలాగుంటుందంటే ఆ వ్యక్తి నేరుగా దేవుని ఎదుట నిలువబడినట్లుగా ఉంటుందని పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు విలువైనదిగా పరిగణిస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])