20 lines
3.1 KiB
Markdown
20 lines
3.1 KiB
Markdown
|
# As newborn infants, long for pure spiritual milk
|
||
|
|
||
|
పేతురు తన చదువరులు శిశువులైయున్నట్లుగా మాట్లాడుచున్నాడు. శిశువులు సులభముగా జీర్ణము చేసుకోగలిగిన పవిత్రమైన ఆహారము వారికి అవసరము. అదేవిధముగా విశ్వాసులకు దేవుని వాక్యమునుండి వచ్చే పవిత్రమైన బోధన వారికి అవసరము. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిశువులు వారి తల్లి పాలకొరకు ఎలా ఆపేక్షిస్తారో అలాగే మీరు కూడా పవిత్రమైన ఆత్మీయ పాల కొరకు తృష్ణ కలిగియుండాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# long for
|
||
|
|
||
|
తీవ్ర ఆశను కలిగియుండండి లేక “ఆపేక్ష కలిగియుండండి”
|
||
|
|
||
|
# pure spiritual milk
|
||
|
|
||
|
దేవుని వాక్యము పిల్లలను పోషించగలిగిన ఆత్మీయ పాలని పేతురు చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# you may grow in salvation
|
||
|
|
||
|
ఇక్కడ “రక్షణ” అనే పదము యేసు తిరిగి వచ్చునప్పుడు దేవుడు తన ప్రజలకు తీసుకొనివచ్చే రక్షణను సూచించుచున్నది (చూడండి [1 పేతురు.1:5] (../01/05.ఎం.డి)). వారు ఇటువంటి రక్షణలో ఉండగలిగే విధముగా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకొనవలసినవారుగా ఉన్నారు. దీనిని మీరు నోటి మాటల భాషతో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును సంపూర్ణముగా రక్షించువరకు మీరు ఆత్మీయముగా ఎదుగుతూ వెళ్ళవచ్చును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
||
|
|
||
|
# grow
|
||
|
|
||
|
పేతురు తన చదువరులు పిల్లలుగా ఎదుగుచున్నవారలుగా విశ్వాసులు దేవుని జ్ఞానమందును మరియు ఆయనకు నమ్మకముగా ఉండుటయందును ఎదగాలని లేక ముందుండాలని మాట్లాడుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|