te_tn/1jn/04/07.md

24 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
యోహాను క్రొత్త స్వభావం గురించి బోధిస్తూనే ఉన్నాడు. అతను చదవరులకు దేవుని ప్రేమ గురించి మరియు ఒకరినొకరు ప్రేమించడం గురించి బోధించును
# Beloved, let us love
ఒకవేళ నేను ఇష్టపడే వ్యక్తులు, ప్రేమిద్దాము లేక “ప్రియమైన మిత్రులారా మనం ప్రేమించుకుందాం”. “ప్రియమైన” అనే దాన్ని [1 John 2:7](../02/07.md). లో మీరు ఎలా తర్జుమా చేసారో చూడండి
# let us love one another
విశ్వాసులు ఇతర విశ్వాసులను ప్రేమించాలి
# and everyone who loves is born from God and knows God
మరియు తోటి విశ్వాసులను ప్రేమించేవారు దేవుని తెలుసుకొని ఆయన పిల్లలు అయ్యారు
# for love is from God
ఎందుకనగా దేవుని నిమిత్తము మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి
# born from God
ఇది ఒక రూపకఅలంకారమై యుండి తండ్రితో కుమారునికి సంబంధం ఉన్నవిధంగా ఎవరైనా దేవునితో సంబధం కలిగి ఉంటారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])