te_tn/1jn/02/12.md

16 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
యోహాను తన పత్రికను వివిధ వయస్సుగలవారికీ లేక పరిపక్వతలో తేడాలున్న విశ్వాసులకు ఎందుకు వ్రాస్తున్నాడో వివరించాడు. ఈ వాక్యాలను కావ్యరూపంలో వ్రాయబడినందున ఒకే రకమైన పదాలను ఉపయోగించడానికి పయత్నించమని చెప్పబడింది.
# you, dear children
యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ఈ ముఖవైకరిని ఉపయోగించాడు. [1 John 2:1](../02/01.md). లో దిన్ని మీరు ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నా ప్రియమైన పిల్లలైన మీరు” లేక “ నా స్వంత పిల్లలవలె నాకు ప్రియమైన మీరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# your sins are forgiven
దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీ పాపములను క్షమిస్తాడు” అని వ్రాయబడింది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# because of his name
అతని పేరు క్రీస్తును మరియు అతను ఎవరని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మీ కోసం చేసినదానినిబట్టి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])