te_tn/1jn/02/09.md

16 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “సహోదరుడు” అనే పదం తోటి క్రైస్తవుడిని తెలియచేస్తుంది.
# The one who says
చెప్పే ఎవరైనా లేక “వ్యాజ్యమాడే ఎవరైన.”ఇది నిర్దిష్ట వ్యక్తికి సంబధించినది కాదు.
# he is in the light
ఇక్కడ “వెలుగులో” ఉండటం సరైనది చేయడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన న్యాయమైనది చేయును” (చూడండి” [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# is in the darkness
ఇక్కడ “చీకటిలో” ఉండటం చెడును చేయడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడు చేయును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])