te_tn/1jn/01/05.md

16 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఈ పత్రిక యొక్క మిగిలిన భాగానికి ఇది అర్థం చెప్పకపోతే, ఇక్కడ “మనము” మరియు “మాకు” అనే పదాలు విశ్వాసులందరినీ, యోహాను పత్రిక వ్రాస్తున్నవారితో సహా సూచిస్తాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# Connecting Statement:
ఇక్కడనుండి తరువాతి అధ్యాయములో, యోహాను సహవాసం గురించి దేవుడు మరియు ఇతర విశ్వాసులతో సన్నిహిత సంబధం గురించి వ్రాయుచున్నాడు
# God is light
ఇది ఒక రూపకఅలంకారము అంటే పరిపూర్ణమైనవాడు మరియు పరిశుద్ధుడు. మంచితనమును వెలుగుతో అనుబధించే సంస్కృతులు రూపకఅలంకారాన్ని వివరించకుండా వెలుగు ఆలోచనలను ఉంచగలవు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పవిత్రమైన వెలుగువలే సంపూర్ణముగా నీతిమంతుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# in him there is no darkness at all
ఇది ఒక రూపకఅలంకారము అంటే దేవుడు పాపము చేయడు ఆయనలో ఏ దుష్టత్వమును లేదు. చెడుతనమును చీకటితో కట్టిపెట్టే పద్ధతులు రూపకఅలంకారాన్ని వివరించకుండా చీకటి ఆలోచనను ఉంచగలవు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనలో ఏ చెడుతనము లేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])