te_tn/1co/11/11.md

12 lines
989 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Nevertheless, in the Lord
నేను ఇప్పుడే చెప్పినదంత నిజం అయితే, అతీ ముఖ్యమైన విషయం ఇది: ప్రభువులో
# in the Lord
సాధ్యమయిన అర్థాలు 1) “క్రైస్తవులలో ప్రభువుకు చెందినవారు” లేక 2) “దేవుడు సృష్టించిన లోకములో.”
# the woman is not independent from the man, nor is the man independent from the woman
దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్త్రీ పురుషుని పై ఆధారపడి ఉంటుంది మరియు పురుషుడు స్త్రీ పై ఆధారపడి ఉంటాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])