te_tn/1co/07/37.md

4 lines
777 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# But if he is standing firm in his heart
ఇక్కడ “దృఢముగా నిలువబడటం” నిశ్చయముగా ఏదో నిర్ణయించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సు లేక ఆలోచనకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని అతను తన హృదయములో దృడంగా నిర్ణయించుకుంటే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])