te_tn/1co/06/19.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Do you not know ... God? ... that you are not your own?
పౌలు కొరింథీయులకు ఇప్పటికే తెలిసిన విషయాలను నొక్కి చెప్పుట ద్వారా వారికి బోధించడం కొనసాగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ... దేవుడు మరియు మీరు మీ స్వంతం కాదని.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# your body
ప్రతి క్రైస్తవుడి శరీరం పరిశుద్ధాత్మ యొక్క ఆలయమైయున్నది
# temple of the Holy Spirit
ఒక ఆలయం దైవిక జీవులకు అంకితం చేయబడింది మరియు అది వారు నివసించే ప్రదేశమైయున్నది. అదే విధంగా ప్రతి కొరింథీ విశ్వాసి శరీరం దేవాలయం లాంటిది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])