Edit 'bible/other/sorcery.md' using 'tc-create-app'

This commit is contained in:
Raajeshkumar 2023-10-17 06:17:11 +00:00
parent eabf2e5316
commit d85bfc1a9b
1 changed files with 3 additions and 3 deletions

View File

@ -1,8 +1,8 @@
# మాంత్రికుడు, మాంత్రికులు, మాంత్రికురాలు, వశీకరణం, మంత్ర ప్రయోగాలు, మంత్ర విద్య #
# మాంత్రికుడు, మాంత్రికురాలు, మాంత్ర విద్య, వశీకరణం, మంత్ర ప్రయోగాలు, మంత్ర గాడు #
## నిర్వచనము: ##
## నిర్వచనము:
వశీకరణం” లేక “మంత్రవిద్య” అనే పదములు ఇంద్రజాలమును ఉపయోగించుటను సూచించును, ఇది దురాత్మల సహాయముతో శక్తివంతమైన కార్యములు చేయు మాయయైయున్నది. “మాంత్రికుడు” అనగా ఇటువంటి శక్తివంతమైన, మాయలన్నిటిని చేసే వ్యక్తి అని అర్థము.
మంత్రవిద్య” లేక “మంత్ర ప్రయోగాలు” అనే పదములు ఇంద్రజాలమును ఉపయోగించుటను సూచించును, ఇది దురాత్మల సహాయముతో శక్తివంతమైన కార్యములు చేయు మాయయైయున్నది. “మాంత్రికుడు” అనగా ఇటువంటి శక్తివంతమైన, మాయలన్నిటిని చేసే వ్యక్తి అని అర్థము.
* ఇంద్రజాలము మరియు మంత్రలాను ఉపయోగించుట ద్వారా ప్రయోజనకరమైన పనులు చేయవచ్చు (ఎవరినైనా స్వస్థపరచడం) మరియు హానికరమైన పనులు చేయవచ్చు (ఎవరి మీదనైనా శాపమును ఉంచడం). అయితే మంత్రాలనుండి చేసే ప్రతి పని తప్పు, ఎందుకంటే వారు దురాత్మల శక్తిని ఉపయోగిస్తారు.
* పరిశుద్ధ గ్రంథములో మంత్ర విద్యను అభ్యసించుట అనునది భయంకరమైన పాపములవంటి (వ్యభిచారము, విగ్రహములను ఆరాధించడం, మరియు పసిపిల్లలను బలి ఇవ్వడములాంటి పాపాలు) దుష్ట కార్యమైయున్నదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.