Edit 'tq_2CO.tsv' using 'tc-create-app'

This commit is contained in:
Raajeshkumar 2023-06-01 10:50:15 +00:00
parent 24f91ab871
commit 9088b48778
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -141,4 +141,4 @@ Reference ID Tags Quote Occurrence Question Response
13:10 m3b8 కొరింథీ పరిశుద్ధులకు దూరంగా ఉన్నప్పుడు పౌలు ఈ విషయాలు ఎందుకు వ్రాసాడు? పౌలు వారితో ఉన్నప్పుడు వారిపట్ల కఠినంగా ప్రవర్తించకూడదని అలా చేశాడు.
13:10 qgbu కొరింథీ పరిశుద్ధులకు సంబంధించి ప్రభువు తనకు ఇచ్చిన అధికారాన్ని పౌలు ఎలా ఉపయోగించాలనుకున్నాడు? పౌలు కొరింథీ పరిశుద్ధులను నిర్మించడానికి తన అధికారాన్ని ఉపయోగించాలనుకున్నాడు మరియు వారిని కూల్చివేయకూడదు.
13:11-12 qz8o ముగింపులో, కొరింథీయులు ఏమి చేయాలని పౌలు కోరుకున్నాడు? పౌలు వారు సంతోషించాలని, పునరుద్ధరణ కోసం పని చేయాలని, ఒకరితో ఒకరు ఏకీభవించాలని, సమాధానముతో జీవించాలని మరియు ఒకరినొకరు పవిత్రమైన ముద్దుతో పలకరించుకోవాలని కోరుకున్నాడు.
13:14 jbtv కొరింథీలోని పరిశుద్ధులందరూ తమతో ఏమి కలిగి ఉండాలని పౌలు కోరుకున్నాడు? Paul wanted them all to have the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit.
13:14 jbtv కొరింథీలోని పరిశుద్ధులందరూ తమతో ఏమి కలిగి ఉండాలని పౌలు కోరుకున్నాడు? వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ మరియు పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలని పౌలు కోరుకున్నాడు.

Can't render this file because it contains an unexpected character in line 51 and column 189.