Edit 'tn_GAL.tsv' using 'tc-create-app'

This commit is contained in:
Raajeshkumar 2024-01-08 18:57:39 +00:00
parent ff0a635bcf
commit 504bd20b59
1 changed files with 9 additions and 9 deletions

View File

@ -319,10 +319,10 @@ Reference ID Tags SupportReference Quote Occurrence Note
06:16 b4al "εἰρήνη ἐπ’ αὐτοὺς, καὶ ἔλεος, καὶ ἐπὶ τὸν Ἰσραὴλ τοῦ Θεοῦ" 1 ఇది వీటిని సూచించ వచ్చు: (1) యేసును విశ్వసించే యూదులు, ఈ సందర్భంలో **మరియు** సాధారణంగా రెండు విషయాలను కలపడం వలె పనిచేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు దేవుని యొక్క యూదు విశ్వాసుల మీద” (2) యేసును విశ్వసించే ప్రతి ఒక్కరు, ఈ సందర్భంలో **మరియు** **వారు** అదే మనుష్యుల యొక్క సమూహాన్ని **దేవుని యొక్క ఇశ్రాయేలుగా సూచిస్తారు అని సూచిస్తుంది **. ప్రత్యామ్నాయ అనువాదం: “అనగా దేవుని యొక్క మనుష్యుల మీద”
06:17 v963 τοῦ λοιποῦ 1
06:17 dm22 κόπους μοι μηδεὶς παρεχέτω 1
06:17 cz8a κόπους μοι 1 "ఇక్కడ, **కష్టము** అనేది పౌలు ఈ లేఖలో వ్రాసిన సమస్యల కారణంగా గలతీ క్రైస్తవులలో కొందరు కలిగించిన బాధను సూచిస్తుంది. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్న యెడల, మీరు దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సమస్యలకు సంబంధించి నన్ను ఎవరూ కష్టపెట్ట వద్దు”"
06:17 j729 ἐγὼ γὰρ τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω 1 "ఇక్కడ, **యేసు** గురించి బోధించిన కారణంగా మనుష్యులు అతనిని కొట్టడం చేత పౌలు యొక్క శరీరం మీద ఉన్న మచ్చలను **యేసు యొక్క గుర్తులు** సూచిస్తున్నాయి. అది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్న యెడల, మీరు అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యేసును గూర్చిన సత్యాన్ని బోధించినందున నేను పొందిన మచ్చలు”"
06:17 cz8a κόπους μοι 1 ఇక్కడ, **కష్టము** అనేది పౌలు ఈ లేఖలో వ్రాసిన సమస్యల కారణంగా గలతీ క్రైస్తవులలో కొందరు కలిగించిన బాధను సూచిస్తుంది. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్న యెడల, మీరు దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సమస్యలకు సంబంధించి నన్ను ఎవరూ కష్టపెట్ట వద్దు”
06:17 j729 ἐγὼ γὰρ τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω 1 ఇక్కడ, **యేసు** గురించి బోధించిన కారణంగా మనుష్యులు అతనిని కొట్టడం చేత పౌలు యొక్క శరీరం మీద ఉన్న మచ్చలను **యేసు యొక్క గుర్తులు** సూచిస్తున్నాయి. అది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్న యెడల, మీరు అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యేసును గూర్చిన సత్యాన్ని బోధించినందున నేను పొందిన మచ్చలు”
06:18 b64i ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ μετὰ τοῦ Πνεύματος ὑμῶν 1
06:18 pk25 ἀδελφοί 1 "మీరు [1:2](../01/02.md)లో **సహోదరులు** యొక్క అదే ఉపయోగాన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""సహోదరులు, సహోదరీలు"""
06:18 pk25 ἀδελφοί 1 మీరు [1:2](../01/02.md)లో **సహోదరులు** యొక్క అదే ఉపయోగాన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""సహోదరులు, సహోదరీలు"
01:01 uhhp rc://*/ta/man/translate/figs-123person Παῦλος 1 పౌలు ప్రథమపురుషములో తన గురించి మాట్లాడుచున్నాడు. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్న యెడల, మీరు ఉత్తమపురుషము ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ పత్రిక నా నుండి వచ్చింది, పౌలు” లేదా “పౌలు అను నేను”
01:01 o4ns Παῦλος 1 "ఇక్కడ, పౌలు ఈ పత్రిక యొక్క రచయితగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఒక పత్రిక యొక్క రచయితను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక నిర్దిష్ట మార్గం ఉండవచ్చు. దానిని ఇక్కడ ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ పత్రిక పౌలు అను నా నుండి వచ్చింది”
01:01 g5as rc://*/ta/man/translate/figs-metonymy ἐκ νεκρῶν 1 ఇక్కడ, **మరణం** అనే పదం ఒక ప్రదేశాన్ని సూచించడానికి ఒక అలంకారిక విధానం కావచ్చు, ఆ సందర్భంలో అది “మరణించిన వారి స్థలం” లేదా “మరణించిన వారి రాజ్యం” అని సూచిస్తుంది. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీరు సమానమైన వ్యక్తీకరణ లేదా సాధారణ భాషను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరణించిన వారి ప్రదేశం నుండి"" లేదా "మరణించిన వారి రాజ్యం నుండి"
@ -961,10 +961,10 @@ Reference ID Tags SupportReference Quote Occurrence Note
06:16 evn3 rc://*/ta/man/translate/figs-explicit τῷ κανόνι τούτῳ 1 ఇక్కడ, **ఈ ప్రమాణం** మునుపటి వచనంలో పౌలు చెప్పిన దానిని సూచిస్తుంది, ప్రత్యేకంగా ఎవరైనా ఒక క్రొత్త సృష్టి యొక్క ప్రాముఖ్యత. ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్న యెడల, మీరు దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రొత్త సృష్టిగా” లేదా “పరిశుద్ధాత్మ ఎవరికి క్రొత్త జీవితాలను ఇచ్చాడో”
06:16 n987 rc://*/ta/man/translate/translate-blessing "εἰρήνη ἐπ’ αὐτοὺς, καὶ ἔλεος, καὶ ἐπὶ τὸν Ἰσραὴλ τοῦ Θεοῦ" 1 పౌలు ఇక్కడ ఒక ఆశీర్వాదమును కలుపుతాడు. మీ భాషలో మనుష్యులు ఆశీర్వాదంగా గుర్తించే రూపమును ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు మరియు దేవుని యొక్క ఇశ్రాయేలు సమాధానము మరియు కరుణను అనుభవించాలి"
06:16 auo7 rc://*/ta/man/translate/figs-abstractnouns "εἰρήνη ἐπ’ αὐτοὺς, καὶ ἔλεος, καὶ ἐπὶ τὸν Ἰσραὴλ τοῦ Θεοῦ" 1 మీ భాష **సమాధానము** మరియు **కరుణ** ఆలోచనల కోసం నైరూప్య నామవాచకాలను ఉపయోగించని యెడల, మీరు ఆలోచనలను వేరే విధంగా వ్యక్తీకరించవచ్చు. మీరు [1:3](../01/03.md)లో **సమాధానము**ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు వారిని సమాధానకరముగా భావించి మరియు ఆయన వారి యెడల కరుణ చూపుగాక మరియు దేవుని ఇశ్రాయేలు యెడల కరుణ చూపుగాక"
06:17 cidu rc://*/ta/man/translate/grammar-connect-logic-result "τοῦ λοιποῦ, κόπους μοι μηδεὶς παρεχέτω; ἐγὼ γὰρ τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω" 1 "మీ భాషలో ఇది మరింత సహజంగా ఉన్న యెడల, మీరు ఈ వాక్యముల క్రమాన్ని త్రిప్పివేయవచ్చు, ఎందుకంటే రెండవ పదబంధం మొదటి పదబంధం వివరించిన ఫలితానికి కారణాన్ని ఇస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే నేను యేసు యొక్క ముద్రలను నా శరీరంలో మోస్తున్నాను, ఇక నుండి ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టవద్దు"""
06:17 ww8m rc://*/ta/man/translate/figs-abstractnouns κόπους μοι μηδεὶς παρεχέτω 1 "**ఇబ్బంది** అనే ఆలోచన కోసం మీ భాష నైరూప్య నామవాచకాన్ని ఉపయోగించని యెడల, మీరు అదే ఆలోచనను మరొక విధంగా వ్యక్తం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు”"
06:17 ahlc rc://*/ta/man/translate/figs-metaphor ἐγὼ & τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω 1 "ఇక్కడ, పౌలు తన **శరీరం**మీద ఉన్న **ముద్రల** గురించి తాను మోసుకు వెళ్ళిన వస్తువులు వలె మాట్లాడాడు. అతడు వెళ్ళిన ప్రతిచోటా అతని **శరీరం**మీద గుర్తులు** ఉండిపోయాయి అని అర్థం. అది మీ భాషలో సహాయకరంగా ఉన్న యెడల, మీరు అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు యొక్క గుర్తులు ఎల్లప్పుడూ నా శరీరం మీద ఉన్నాయి”"
06:18 ch05 rc://*/ta/man/translate/translate-blessing "ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν" 1 "అతని సంస్కృతిలో ఆచారంగా, పౌలు తన లేఖను గలతీ విశ్వాసులకు ఆశీర్వాదంతో ముగించాడు. మీ భాషలో మనుష్యులు ఆశీర్వాదంగా గుర్తించే రూపమును ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ ఆత్మ మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి దయను అనుభవించును గాక” లేదా “మీ ఆత్మ మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపను కలిగి ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను”"
06:17 cidu rc://*/ta/man/translate/grammar-connect-logic-result "τοῦ λοιποῦ, κόπους μοι μηδεὶς παρεχέτω; ἐγὼ γὰρ τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω" 1 మీ భాషలో ఇది మరింత సహజంగా ఉన్న యెడల, మీరు ఈ వాక్యముల క్రమాన్ని త్రిప్పివేయవచ్చు, ఎందుకంటే రెండవ పదబంధం మొదటి పదబంధం వివరించిన ఫలితానికి కారణాన్ని ఇస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "ఎందుకంటే నేను యేసు యొక్క ముద్రలను నా శరీరంలో మోస్తున్నాను, ఇక నుండి ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టవద్దు"
06:17 ww8m rc://*/ta/man/translate/figs-abstractnouns κόπους μοι μηδεὶς παρεχέτω 1 **ఇబ్బంది** అనే ఆలోచన కోసం మీ భాష నైరూప్య నామవాచకాన్ని ఉపయోగించని యెడల, మీరు అదే ఆలోచనను మరొక విధంగా వ్యక్తం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు”
06:17 ahlc rc://*/ta/man/translate/figs-metaphor ἐγὼ & τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω 1 ఇక్కడ, పౌలు తన **శరీరం**మీద ఉన్న **ముద్రల** గురించి తాను మోసుకు వెళ్ళిన వస్తువులు వలె మాట్లాడాడు. అతడు వెళ్ళిన ప్రతిచోటా అతని **శరీరం**మీద గుర్తులు** ఉండిపోయాయి అని అర్థం. అది మీ భాషలో సహాయకరంగా ఉన్న యెడల, మీరు అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు యొక్క గుర్తులు ఎల్లప్పుడూ నా శరీరం మీద ఉన్నాయి”
06:18 ch05 rc://*/ta/man/translate/translate-blessing "ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν" 1 అతని సంస్కృతిలో ఆచారంగా, పౌలు తన లేఖను గలతీ విశ్వాసులకు ఆశీర్వాదంతో ముగించాడు. మీ భాషలో మనుష్యులు ఆశీర్వాదంగా గుర్తించే రూపమును ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ ఆత్మ మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి దయను అనుభవించును గాక” లేదా “మీ ఆత్మ మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపను కలిగి ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను”
06:18 m7mj ἡ χάρις 1 మీరు [1:3](../01/03.md)లో **కృప** పదాన్ని ఎలా అనువదించారో చూడండి.
06:18 r9zk rc://*/ta/man/translate/figs-genericnoun τοῦ πνεύματος ὑμῶν 1 "యేసు సాధారణంగా తన పాఠకుల యొక్క ఆత్మల గురించి మాట్లాడుచున్నాడు, ఒక ప్రత్యేకమైన **ఆత్మ** గురించి కాదు. ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్న యెడల, మీరు మరింత సహజమైన పదబంధాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ ఆత్మలు"" "
06:18 wywe rc://*/ta/man/translate/figs-explicit τοῦ πνεύματος ὑμῶν 1 "ఇక్కడ, **ఆత్మ** వీటిని సూచించవచ్చు: (1) మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు"" (2) అంతర్గత వ్యక్తి, ఇది ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో మరియు అనుభూతి చెందుతాడో. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ అంతర్గత జీవి"" "
06:18 r9zk rc://*/ta/man/translate/figs-genericnoun τοῦ πνεύματος ὑμῶν 1 యేసు సాధారణంగా తన పాఠకుల యొక్క ఆత్మల గురించి మాట్లాడుచున్నాడు, ఒక ప్రత్యేకమైన **ఆత్మ** గురించి కాదు. ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్న యెడల, మీరు మరింత సహజమైన పదబంధాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీ ఆత్మలు"
06:18 wywe rc://*/ta/man/translate/figs-explicit τοῦ πνεύματος ὑμῶν 1 ఇక్కడ, **ఆత్మ** వీటిని సూచించవచ్చు: (1) మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు" (2) అంతర్గత వ్యక్తి, ఇది ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో మరియు అనుభూతి చెందుతాడో. ప్రత్యామ్నాయ అనువాదం: "మీ అంతర్గత జీవి"

Can't render this file because it is too large.