From ca464c525eb25fa0a5874d75d197c1422d8b6d1d Mon Sep 17 00:00:00 2001 From: Pradeep_Kaki Date: Mon, 15 Nov 2021 07:50:00 +0000 Subject: [PATCH] Edit 'translate/figs-123person/01.md' using 'tc-create-app' --- translate/figs-123person/01.md | 64 ++++++++++++++++++---------------- 1 file changed, 33 insertions(+), 31 deletions(-) diff --git a/translate/figs-123person/01.md b/translate/figs-123person/01.md index 24b4ece..7d2b064 100644 --- a/translate/figs-123person/01.md +++ b/translate/figs-123person/01.md @@ -1,56 +1,58 @@ +సాధారణంగా మాట్లాడేవాడు తనను “నేను” అని చెప్పుకుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని “నీవు” అంటారు. కొన్ని సార్లు బైబిల్ లో మాట్లాడుతున్న వారు తనను గురించి, తాను మాట్లాడుతున్న వాడి గురించి “నేను,” “నీవు” కాకుండా వేరే మాటలు ఉపయోగిస్తాడు. -సాధారణంగా మాట్లాడేవాడు తనను “నేను” అని చెప్పుకుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని “నీవు” అంటారు. కొన్ని సార్లు బైబిల్ లో మాట్లాడుతున్న వారు తనను గురించి, తాను మాట్లాడుతున్న వాడి గురించి “నేను,” “నీవు” కాకుండా వేరే మాటలు ఉపయోగిస్తాడు. +### వివరణ -### వర్ణన +* **ఉత్తమ పురుష** - మాట్లాడే వారు సాధారణంగా తనను ఇలా చెప్పుకుంటాడు. ఇంగ్లీషు భాష “నేను” "మేము" మొదలైన సర్వనామాలు ప్రయోగిస్తుంది. (ఇంకా: నా, నా యొక్క, నాది, మేము, మా, మా యొక్క మొదలైనవి.) +* **మధ్యమ పురుష** - మాట్లాడే వాడు సాధారణంగా తాను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని ఇలా సంబోధిస్తాడు. ఇంగ్లీషు భాష "నీవు" సర్వనామం ఉపయోగిస్తుంది. (ఇంకా: నీ, నీ యొక్క) +* **ప్రథమ పురుష** - మాట్లాడేవాడు ఎవరినో వేరొకరిని గూర్చి ఇలా సంబోధిస్తాడు. ఇంగ్లీషు భాష "అతడు" "ఆమె" "అది” "వాళ్ళు" మొదలైన సర్వనామాలు ఉపయోగిస్తుంది. (ఇంకా: అతని, అతని యొక్క, ఆమె యొక్క, దాని; వారి మొదలైనవి) నామవాచక పదబంధాలు "ఆ మనిషి” లేక “ఆ స్త్రీ" అనేవి కూడా ప్రథమ పురుషే. -* **ఉత్తమ పురుష** - మాట్లాడే వారు సాధారణంగా తనను ఇలా చెప్పుకుంటాడు. ఇంగ్లీషు భాష “నేను” "మేము" మొదలైన సర్వనామాలు ప్రయోగిస్తుంది. (ఇంకా: నా, నా యొక్క, నాది, మేము, మా, మా యొక్క మొదలైనవి.) -* **మధ్యమ పురుష** - మాట్లాడే వాడు సాధారణంగా తాను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని ఇలా సంబోధిస్తాడు. ఇంగ్లీషు భాష "నీవు" సర్వనామం ఉపయోగిస్తుంది. (ఇంకా: నీ, నీ యొక్క) -* **ప్రథమ పురుష** - మాట్లాడేవాడు ఎవరినో వేరొకరిని గూర్చి ఇలా సంబోధిస్తాడు. ఇంగ్లీషు భాష "అతడు" "ఆమె" "అది” "వాళ్ళు" మొదలైన సర్వనామాలు ఉపయోగిస్తుంది. (ఇంకా: అతని, అతని యొక్క, ఆమె యొక్క, దాని; వారి మొదలైనవి) నామవాచక పదబంధాలు "ఆ మనిషి” లేక “ఆ స్త్రీ" అనేవి కూడా ప్రథమ పురుషే. +### కారణం ఇది అనువాదం సమస్య -### ఇది ఎందువలన అనువాద సమస్య? - -కొన్ని సార్లు బైబిల్ వ్యక్తి తననే ఉద్దేశించి ప్రథమ పురుష లో ఎదుటి వారితో మాట్లాడుతాడు.చదివే వాళ్ళు ఆ మాట్లాడేవాడు వేరెవరిని గురించో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అతడు “నేను” లేక “నీవు" అనే అర్థంతో మాట్లాడుతున్నాడు అనుకోడు. +కొన్ని సార్లు బైబిల్ వ్యక్తి తననే ఉద్దేశించి ప్రథమ పురుష లో ఎదుటి వారితో మాట్లాడుతాడు. చదివే వాళ్ళు ఆ మాట్లాడేవాడు వేరెవరిని గురించో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అతడు “నేను” లేక “నీవు" అనే అర్థంతో మాట్లాడుతున్నాడు అనుకోడు. ### బైబిల్ నుండి ఉదాహరణలు కొన్ని సార్లు వ్యక్తులు తమను “నేను” అని పిలుచుకోడానికి బదులుగా ప్రథమ పురుష వాడతారు. ->అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను "నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే…" (1 సమూయేలు17:34 TELIRV) + +> అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను \*\*అతని\*\*  గొర్రెలను" (1 సమూయేలు17:34 ULT) దావీదు ఇక్కడ ప్రథమ పురుషలో తనను "నీ సేవకుడు" "అతని" అని మాట్లాడుతూ తనను సౌలుకు విధేయత చూపుతూ సేవకునిగా చెప్పుకుంటున్నాడు. ->అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. ->"దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 TELIRV ) +> అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. +> "దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 TELIRV ) -దేవుడు ఇక్కడ తనను “దేవుడు” “ఆయన” అంటూ ప్రథమ పురుష లో చెప్పుకుంటున్నాడు. అంటే తాను దేవుణ్ణి అనీ శక్తిమంతుడిని అనీ చెబుతున్నాడు. +దేవుడు ఇక్కడ తనను “దేవుడు” “ఆయన” అంటూ ప్రథమ పురుష లో చెప్పుకుంటున్నాడు. అంటే తాను దేవుణ్ణి అనీ శక్తిమంతుడిని అనీ చెబుతున్నాడు. -కొన్ని సార్లు అని తాము ఎవరితో మాట్లాడుతున్నారో వారి కోసం “నీవు” లేక “నీ” అనిగాక ప్రథమ పురుష ఉపయోగిస్తారు. ->అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో, మాట్లాడే సాహసం చేస్తున్నాను. (ఆది 18:27 TELIRV) +కొన్ని సార్లు అని తాము ఎవరితో మాట్లాడుతున్నారో వారి కోసం “నీవు” లేక “నీ” అనిగాక ప్రథమ పురుష ఉపయోగిస్తారు. -అబ్రాహాము ఇక్కడ దేవుని సంబోధిస్తూ “నీవు అనకుండా “నా ప్రభువు” అంటున్నాడు. దేవుని ఎదుట తన వినయం చూపడానికి ఇలా చేస్తున్నాడు. ->మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 TELIRV) +> అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో, మాట్లాడే సాహసం చేస్తున్నాను. (ఆది 18:27 TELIRV) -“ప్రతి ఒక్కరూ” అన్న తరువాత యేసు ప్రథమ పురుష ఉపయోగించి "మీ" అనేదానికి బదులుగా "తన" అని వాడాడు. +అబ్రాహాము ఇక్కడ దేవుని సంబోధిస్తూ “నీవు అనకుండా “నా ప్రభువు” అంటున్నాడు. దేవుని ఎదుట తన వినయం చూపడానికి ఇలా చేస్తున్నాడు. + +> మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 TELIRV) + +“ప్రతి ఒక్కరూ” అన్న తరువాత యేసు ప్రథమ పురుష ఉపయోగించి "మీ" అనేదానికి బదులుగా "తన" అని వాడాడు. ### అనువాద వ్యూహాలు - “నేను” లేక “నీవు” అనే అర్థంలో ప్రథమ పురుష ఉపయోగించి సరైన అర్థం చెప్పగలిగితే అలా వాడవచ్చు. అలా కాకుంటే వేరే మార్గాలు చూడండి. +“నేను” లేక “నీవు” అనే అర్థంలో ప్రథమ పురుష ఉపయోగించి సరైన అర్థం చెప్పగలిగితే అలా వాడవచ్చు. అలా కాకుంటే వేరే మార్గాలు చూడండి. 1. సర్వనామం “నేను” లేక “నీవు" కలిపి ప్రథమ పురుష వాడండి. -1. కేవలం ఉత్తమ పురుష (“నేను”) లేదా ప్రథమ పురుషకు బదులుగా మధ్యమ పురుష ("నీవు") వాడండి. +2. కేవలం ఉత్తమ పురుష (“నేను”) లేదా ప్రథమ పురుషకు బదులుగా మధ్యమ పురుష ("నీవు") వాడండి. -### అనువాద వ్యూహాలు వర్తింపజేసిన ఉదాహరణలు +### అనువాద వ్యూహాలు వర్తింపజేసిన ఉదాహరణలు -1. సర్వనామం “నేను” లేక “నీవు"తో బాటు ప్రథమ పురుష ఉపయోగించడం. +1. సర్వనామం “నేను” లేక “నీవు"తో బాటు ప్రథమ పురుష ఉపయోగించడం. - * ** అందుకు దావీదు సౌలుతో “"నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే…** (1 సమూయేలు17:34) - * అందుకు దావీదు సౌలుతో “"నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను." - -1. ప్రథమ పురుష కు బదులుగా ఉత్తమ పురుష (“నేను”) లేక మధ్యమ పురుష ("నీవు") వాడడం. - - * ** అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… దేవునికి? ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన? ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? ** (యోబు 40:6, 9 TELIRV) - * అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… నాకు? ఉన్న బాహుబలం నీకు ఉందా? నాకుఉన్న ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?" - - * ** మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.** (మత్తయి 18:35 TELIRV) - * మీలో ప్రతి ఒక్కడూ మీ సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. +* \*\* అందుకు దావీదు సౌలుతో “"నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే…\*\* (1 సమూయేలు17:34) +* అందుకు దావీదు సౌలుతో “"నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను." +1. ప్రథమ పురుష కు బదులుగా ఉత్తమ పురుష (“నేను”) లేక మధ్యమ పురుష ("నీవు") వాడడం. +* \*\* అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… దేవునికి? ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన? ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? \*\* (యోబు 40:6, 9 TELIRV) + +* అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… నాకు? ఉన్న బాహుబలం నీకు ఉందా? నాకుఉన్న ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?" + +* \*\* మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.\*\* (మత్తయి 18:35 TELIRV) + +* మీలో ప్రతి ఒక్కడూ మీ సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. \ No newline at end of file