Edit 'translate/translate-unknown/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-18 01:24:27 +00:00
parent a2f1eeafe2
commit bb8ac1bc40
1 changed files with 50 additions and 35 deletions

View File

@ -1,13 +1,14 @@
బైబిల్‌ను అనువదించడానికి పని చేస్తున్నప్పుడు, మీరు (అనువాదకుడు) ఇలా ప్రశ్నించుకోవచ్చు: “సింహం, అంజూరపు చెట్టు, పర్వతం, యాజకుడు లేదా దేవాలయం వంటి పదాలను నేను ఎలా అనువదించగలను వారి కోసం ఒక పదం మన వద్ద లేదు
### వివరణ
మీ సంస్కృతి ప్రజలకు తెలియనివి మూల గ్రంథంలో కనిపిస్తాయి. అవి ఏమిటో అర్థం చేసుకోడానికి అనువాదం పదాలు, unfoldingWord® Translation Words పేజీలు మరియు unfoldingWord® అనువాద గమనికలు అవి ఏమిటో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. మీరు వాటిని అర్థం చేసుకున్న తర్వాత, మీ అనువాదాన్ని చదివిన వ్యక్తులు వాటిని అర్థం చేసుకునేలా వాటిని సూచించడానికి మీరు మార్గాలను కనుగొనవలసి ఉంటుంది.
మీ సంస్కృతి ప్రజలకు తెలియనివి మూల గ్రంథంలో కనిపిస్తాయి. అవి ఏమిటో అర్థం చేసుకోడానికి అనువాదం పదాలు, అనువాదం వివరణ మీకు సహాయం చేస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకున్న తర్వాత, మీరు వాటిని సూచించడానికి మార్గాలను కనుగొనవలసి ఉంటుంది, తద్వారా మీ అనువాదం చదివిన వ్యక్తులు అవి ఏమిటో అర్థం చేసుకుంటారు.
>ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే (మత్తయి 14:17యు.ఎల్.టి)
> ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే (మత్తయి 14:17యు.ఎల్.టి)
రొట్టె అనేది మెత్తగా పిండిచేసిన ధాన్యాలను నూనెతో కలపడం ద్వారా తయారు చేసిన ఒక ప్రత్యేకమైన ఆహారం, ఆపై మిశ్రమాన్ని ఉడికించాలి. (ధాన్యాలు ఒక రకమైన గడ్డి విత్తనాలు.) కొన్ని సంస్కృతులలో ప్రజలకు రొట్టె లేదు లేదా అది ఏమిటో తెలియదు.
### ఇది అనువాద సమస్యగా ఉండటానికి కారణం \*\***
#### కారణం ఇది అనువాద సమస్య
* బైబిలులో ఉన్న కొన్ని విషయాలు పాఠకులకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఆ విషయాలు వారి స్వంత సంస్కృతిలో భాగం కావు.
* పాఠకులకు ఒక వచనభాగంలో పేర్కొన్న కొన్ని విషయాలు తెలియకపోతే వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
@ -20,69 +21,83 @@
### బైబిలునుండి ఉదాహరణలు
>నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, నక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను (యిర్మియా 9:11 యు.ఎల్.టి)
> నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, నక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను (యిర్మియా 9:11 యు.ఎల్.టి)
నక్కలు అడివి జంతువులు, అవి కుక్కల వలె ఉంటాయి, ప్రపంచంలోని కొన్నిప్రాంతాలలో నివసిస్తుంటాయి. కనుక అనేక ప్రదేశాలలో వాటిని గురించి తెలియదు.
>అబద్దపు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. (మత్తయి 7:15 యు.ఎల్.టి)
> అబద్దపు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. (మత్తయి 7:15 యు.ఎల్.టి)
అనువాదానిని చదివే ప్రాంతంలో తోడేళ్ళు నివసించకపోయినట్లయితే అవి గొర్రెల మీదకు దాడి చేసి వాటిని చంపి తినే కుక్కలవంటి క్రూరమైన, అడివి జంతువులని పాఠకులు చదవక పోవచ్చును,
అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు. (మార్కు 15:23 యు.ఎల్.టి)
> అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు. (మార్కు 15:23 యు.ఎల్.టి)
>బోళమును ఒక మందుగా వినియోగిస్తారని ప్రజలకు తెలియకపోవచ్చును.
> బోళమును ఒక మందుగా వినియోగిస్తారని ప్రజలకు తెలియకపోవచ్చును.
ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేసాడు (కీర్తన 136:7 యు.ఎల్.టి)
> ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేసాడు (కీర్తన 136:7 యు.ఎల్.టి)
>వెలుగును ఇచ్చే సూర్యుడు, అగ్ని లాంటి వాటికి కొన్ని బాషలలో పదాలు ఉన్నాయి. అయితే కాంతి నిచ్చే వాటికి సాధారణ పదాలు లేవు.
మీ పాపాలు రక్తవర్ణమైనవైనా అవి మంచు లాగా తెల్లగా అవుతాయి. (యెషయా 1:18 యు.ఎల్.టి)
వెలుగును ఇచ్చే సూర్యుడు, అగ్ని లాంటి వాటికి కొన్ని బాషలలో పదాలు ఉన్నాయి. అయితే కాంతి నిచ్చే వాటికి సాధారణ పదాలు లేవు.
>ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రజలు మంచును కనీసం చూడలేదు, అయితే చిత్ర పటాలలో వారు చూచియుండవచ్చు.
> మీ పాపాలు రక్తవర్ణమైనవైనా అవి మంచు లాగా తెల్లగా అవుతాయి. (యెషయా 1:18 యు.ఎల్.టి)
ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రజలు మంచును కనీసం చూడలేదు, అయితే చిత్ర పటాలలో వారు చూచియుండవచ్చు.
### అనువాదం వ్యూహాలు
బాషలో తెలియని పదాలను ఈ విధంగా మీరు అనువదించవచ్చు
బాషలో తెలియని పదాలను ఈ విధంగా మీరు అనువదించవచ్చు
1. తెలియని అంశం గురించి వివరిస్తున్న వాక్యాన్ని వినియోగించండి, లేదా అనువదించబడుతున్న వచనం కోసం తెలియని అంశం ప్రాముఖ్యత ఏమిటి.
2. మీ బాషలో అటువంటి అర్థాన్ని ఇచ్చే దానితో ప్రత్యామ్నాయం చెయ్యండి, అలా చేస్తున్నప్పుడు అది చారిత్రాత్మక సత్యాన్ని తప్పుగా చూపించకూడదు.
3. మరొక బాషనుండి పదానిని తీసుకొండి, ప్రజలు దానిని అర్థం చేసుకోడానికి ఒక సాధారణ పదం లేదా వివరణ వాక్యం జత చెయ్యండి.
4. అర్థంలో మరింత సాధారణంగా ఉండే పదానిని వినియోగించండి.
(1). తెలియని అంశం గురించి వివరిస్తున్న వాక్యాన్ని వినియోగించండి, లేదా అనువదించబడుతున్న వచనం కోసం తెలియని అంశం ప్రాముఖ్యత ఏమిటి.
(2). మీ బాషలో అటువంటి అర్థాన్ని ఇచ్చే దానితో ప్రత్యామ్నాయం చెయ్యండి, అలా చేస్తున్నప్పుడు అది చారిత్రాత్మక సత్యాన్ని తప్పుగా చూపించకూడదు.
(3). మరొక బాషనుండి పదానిని తీసుకొండి, ప్రజలు దానిని అర్థం చేసుకోడానికి ఒక సాధారణ పదం లేదా వివరణ వాక్యం జత చెయ్యండి.
(4). అర్థంలో మరింత సాధారణంగా ఉండే పదానిని వినియోగించండి.
5. అర్థంలో మరింత నిర్దిష్టంగా ఉండే పదానిని లేదా వాక్యాన్ని వినియోగించండి.
### అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు
1. తెలియని అంశం గురించి వివరిస్తున్న వాక్యాన్ని వినియోగించండి, లేదా అనువదించబడుతున్న వచనం కోసం తెలియని అంశం ప్రాముఖ్యత ఏమిటి.
(1). తెలియని అంశం గురించి వివరిస్తున్న వాక్యాన్ని వినియోగించండి, లేదా అనువదించబడుతున్న వచనం కోసం తెలియని అంశం ప్రాముఖ్యత ఏమిటి.
\*\*\*>అబద్దపు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. (మత్తయి 7:15 యు.ఎల్.టి)
> అబద్దపు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. (మత్తయి 7:15 యు.ఎల్.టి)
అబద్దపు ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు అయితే అవి నిజంగా ఆకలితో ఉన్న జంతువులు, ప్రమాదకరమైన జంతువులు.
“క్రూరమైన తోడేళ్ళు” పదం ఇక్కడ రూపకంలో ఒక భాగం. ఈ రూపకాన్ని అర్థం చేసుకోవడానికి అవి గొర్రెల విషయంలో చాలా ప్రమాదకరమైనవని పాఠకుడు తెలుసుకోవాలి. (గొర్రెలు కూడా తెలియని పదం అయితే గొర్రెలను అనువదించడానికి మీరు ఒక అనువాద వ్యూహాన్ని వినియోగించాల్సి ఉంది, లేదా రూపకాన్ని మరొకదానికి మార్చాలి. రూపఅయితేకి అనువాద వ్యూహం వినియోగించడం కోసం చూడండి [రూపకాలను అనువదించండి](https://git.door43.org/translationCore-Create-BCS/te_tA/src/branch/Pradeep_Kaki-tc-create-1/translate/figs-metaphor/01.md).)
\*\*\* ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే\*\* (మత్తయి 14:17 యు.ఎల్.టి) \*ఇక్కడ మన దగ్గర ఉన్నది అయితే ఉడికించిన విత్తనాల గింజలతో చేసిన రొట్టెలు, రెండు చేపలు
> ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే (మత్తయి 14:17 యు.ఎల్.టి)
>
> > ఇక్కడ మన దగ్గర ఉన్నది అయితే **ఉడికించిన విత్తనాల గింజలతో చేసిన రొట్టెలు, రెండు చేపలు.**
1. మీ బాషలో అటువంటి అర్థాన్ని ఇచ్చే దానితో ప్రత్యామ్నాయం చెయ్యండి, అలా చేస్తున్నప్పుడు అది చారిత్రాత్మక సత్యాన్ని తప్పుగా చూపించకూడదు.
(2) . మీ బాషలో అటువంటి అర్థాన్ని ఇచ్చే దానితో ప్రత్యామ్నాయం చెయ్యండి, అలా చేస్తున్నప్పుడు అది చారిత్రాత్మక సత్యాన్ని తప్పుగా చూపించకూడదు.
\*\*\*మీ పాపాలు రక్తవర్ణమైనవైనా అవి మంచు లాగా తెల్లగా అవుతాయి. (యెషయా 1:18 యు.ఎల్.టి). ఈ వచనం మంచును గురించి కాదు. ఒక వస్తువు ఏ విధంగా తెల్లగా ఉండగలదో ప్రజలు అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి బాష రూపంగా వినియోగించబడింది.
> మీ పాపాలు రక్తవర్ణమైనవైనా అవి మంచు లాగా తెల్లగా అవుతాయి. (యెషయా 1:18 యు.ఎల్.టి). ఈ వచనం మంచును గురించి కాదు. ఒక వస్తువు ఏ విధంగా తెల్లగా ఉండగలదో ప్రజలు అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి బాష రూపంగా వినియోగించబడింది.
>
> > మీ పాపాలు ….పాలవలె తెల్లనివి అవుతాయి
> >
> > మీ పాపాలు….చందమామవలె తెల్లగా అవుతాయి
* మీ పాపాలు ….పాలవలె తెల్లనివి అవుతాయి
* మీ పాపాలు….చందమామవలె తెల్లగా అవుతాయి
(3). మరొక బాషనుండి పదానిని తీసుకొండి, ప్రజలు దానిని అర్థం చేసుకోడానికి ఒక సాధారణ పదం లేదా వివరణ వాక్యం జత చెయ్యండి.
1. మరొక బాషనుండి పదానిని తీసుకొండి, ప్రజలు దానిని అర్థం చేసుకోడానికి ఒక సాధారణ పదం లేదా వివరణ వాక్యం జత చెయ్యండి.
> అప్పుడు వారు **బోళము** కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు. (మార్కు 15:23 యు.ఎల్.టి). “మందు” అనే సాధారణ పదానిని వినియోగించినట్లయితే బోళం అంటే ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవచ్చును.
> >అప్పుడు వారు బోళం అని పిలువబడే మందు కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు.
అప్పుడు వారు బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు. (మార్కు 15:23 యు.ఎల్.టి). “మందు” అనే సాధారణ పదానిని వినియోగించినట్లయితే బోళం అంటే ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవచ్చును. \*అప్పుడు వారు బోళం అని పిలువబడే మందు కలిపిన ద్రాక్షారసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు.
> ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే" (మత్తయి 14:17 యు.ఎల్.టి). రొట్టెను (విత్తనాలతో) చేస్తారు, దానిని ఎలా సిద్ధపరుస్తారు (పిండి చెయ్యడం, ఉడికించడం) అని వివరించే వాక్యాన్ని వినియోగించడం ద్వారా ప్రజలు అర్థం చేసుకోవచ్చును.
>
> > ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు **విత్తనాలను పిండిచేసి ఉడికించిన రొట్టెలు** మరియు రెండు చేపలు మాత్రమే" (మత్తయి 14:17 యు.ఎల్.టి)
\*\*\* ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే\*\* (మత్తయి 14:17 యు.ఎల్.టి). రొట్టెను (విత్తనాలతో) చేస్తారు, దానిని ఎలా సిద్ధపరుస్తారు (పిండి చెయ్యడం, ఉడికించడం) అని వివరించే వాక్యాన్ని వినియోగించడం ద్వారా ప్రజలు అర్థం చేసుకోవచ్చును. \*\*\* ఇక్కడ మన దగ్గర ఉన్నది అయిదు విత్తనాలను పిండిచేసి ఉడికించిన రొట్టెలు, రెండు చేపలు మాత్రమే\*\* (మత్తయి 14:17 యు.ఎల్.టి)
(4). అర్థంలో మరింత సాధారణంగా ఉండే పదానిని వినియోగించండి.
1. అర్థంలో మరింత సాధారణంగా ఉండే పదానిని వినియోగించండి.
> నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, నక్కలకు **ఉనికిపట్టుగా** చేస్తాను (యిర్మియా 9:11 యు.ఎల్.టి)
>
> > నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, **అడివి కుక్కలకు** ఉనికిపట్టుగా చేస్తాను
నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, నక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను (యిర్మియా 9:11 యు.ఎల్.టి) \*నేను యెరూషలెమును పాడు దిబ్బగా చేస్తాను, అడివి కుక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను
> ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు **రొట్టెలు**, రెండు చేపలు మాత్రమే\*\* (మత్తయి 14:17 యు.ఎల్.టి)
>
> > ఇక్కడ మన దగ్గర ఉన్నది అయితే ఉడికించిన విత్తనాల గింజలతో చేసిన రొట్టెలు, రెండు చేపలు
\*\*\* ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే\*\* (మత్తయి 14:17 యు.ఎల్.టి) \*ఇక్కడ మన దగ్గర ఉన్నది అయితే ఉడికించిన విత్తనాల గింజలతో చేసిన రొట్టెలు, రెండు చేపలు
(5). అర్థంలో మరింత నిర్దిష్టంగా ఉండే పదానిని లేదా వాక్యాన్ని వినియోగించండి.
1. అర్థంలో మరింత నిర్దిష్టంగా ఉండే పదానిని లేదా వాక్యాన్ని వినియోగించండి.
ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేసినవానికి (కీర్తన 136:7 యు.ఎల్.టి)
* సూర్యుడినీ, చంద్రుడినీ చేసిన వానికి
> ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేసినవానికి (కీర్తన 136:7 యు.ఎల్.టి)
>
> > సూర్యుడినీ, చంద్రుడినీ చేసిన వానికి