Edit 'translate/grammar-connect-logic-result/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-22 02:40:56 +00:00
parent 8e218e1f86
commit b8b57f3de9
1 changed files with 0 additions and 12 deletions

View File

@ -1,13 +1,9 @@
##
**సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం**
కారణం ఫలిత సంబంధం నేను ఏ విధంగా అనువదించగలను?
## తర్కబద్ధ సంబంధాలు
##
కొన్ని సంయోజకాలు వచన భాగంలోని రెండు పదబందాలు, ఉపవాక్యాలు, వాక్యాలు లేదా భాగాల మధ్య తర్కబద్ధ సంబంధాన్ని ఏర్పరుస్తాయి.
**నిర్వచనం**
@ -16,16 +12,12 @@
#### కారణం ఇది ఒక అనువాదం సమస్య
##
ఒక కారణం మరియు ఫలిత సంబంధం ముందుకు చూడవచ్చు - “నేను X జరగాలని కోరుకున్నాను కాబట్టి నేను Y చేసాను.” అయితే సాధారణంగా ఇది వెనుకకు చూస్తుంది - “X జరిగింది, కాబట్టి నేను Y చేసాను.” అలాగే, ఫలితానికి ముందుగానీ లేదా తరువాతగానీ కారణాన్ని పేర్కొనడం సాధ్యపడుతుంది. అనేక భాషలు కారణం మరియు ఫలితం కోసం ఎంచుకొన్న క్రమం కలిగి ఉన్నాయి. మరియు అవి వ్యతిరేక క్రమంలో ఉంటే పాఠకుడికి గందరగోళంగా ఉంటుంది. ఆంగ్లంలో కారణం-మరియు-ఫలిత సంబంధాన్ని సూచించడానికి ఉపయోగించే సాధారణ పదాలు “ఎందుకంటే,” “కాబట్టి,” “అందువల్ల,” మరియు “కోసం”. ఈ పదాలలో కొన్ని లక్ష్యం సంబంధాన్ని సూచించడానికి కూడా ఉపయోగపడతాయి, కాబట్టి అనువాదకులు లక్ష్యం సంబంధం మరియు కారణం-మరియు-ఫలిత సంబంధం మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకోవాలి. ఈ రెండు సంఘటనలు ఏ విధంగా సంబంధపరచబడ్డాయో అనువాదకులు అర్థం చేసుకోవాలి మరియు తరువాత వాటిని వారి భాషలో స్పష్టంగా తెలియపరచాలి.
కారణం మరియు ఫలితం వేరు వేరు వచనాలలో పేర్కొనబడినట్లయితే, వాటిని వేరే క్రమంలో ఉంచడం ఇంకా సాధ్యమే. మీరు వచనాల క్రమాన్ని మార్చినట్లయితే, వచనం సంఖ్యను ఈ విధంగా పునర్వ్యవస్థీకరించబడిన వచనాల సమూహం ప్రారంభంలో ఉంచండి:1-2. దీనిని \[వచన వారధి\] (../translate-versebridge/01.md) అని పిలుస్తారు.
#### ఒ.బి.యస్ నుండి మరియు బైబిలు నుండి ఉదాహరణలు
##
యూదులు ఆశ్చర్యపోయారు, \*\* ఎందుకంటే\*\* సౌలు విశ్వాసులను చంపడానికి ప్రయత్నించాడు, మరియు ఇప్పుడు అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు! (కథ 46 చట్రం 6 ఒ.బి.యస్)
\*\* కారణం\*\* సౌలులో వచ్చిన మార్పు అతడు యేసునందు విశ్వాసముంచిన ప్రజలను చంపడానికి ప్రయత్నించాడు, మరియు ఇప్పుడు అతనే యేసునందు విశ్వాసముంచాడు. \*\*ఫలితం\*\* యూదులు ఆశ్చర్యపోయారు. “ఎందుకంటే” పదం రెండు ఆలోచనలను అనుసంధానిస్తుంది మరియు దానిని అనుసరించేది ఒక కారణం అని సూచిస్తుంది.
@ -48,8 +40,6 @@
#### అనువాదం వ్యూహాలు
##
మీ భాష కారణం మరియు ఫలితం సంబంధాలను వచనభాగంలో ఉన్న మాదిరిగానే ఉపయోగిస్తున్నట్లయితే వాటిని ఉన్నట్లుగానే వాడండి.
1. ఉపవాక్యాల క్రమం పాఠకుడికి గందరగోళంగా ఉంటే, క్రమాన్ని మార్చండి.
@ -58,8 +48,6 @@
#### అన్వయించబడిన అనువాదం వ్యూహాల ఉదాహరణలు
##
దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించాడు మరియు దానిని పరిశుద్ధపరచాడు, **ఎందుకంటే** దాని యందు ఆయన తన సృష్టిలో చేసినట్టియు, తన పని అంతటినుండి విశ్రమించాడు. (ఆదికాండము 2:3 ULT)
(1) దేవుడు ఆ యేడవ దినమున ఆయన తన సృష్టిలో చేసినట్టి తన పని అంతటినుండి విశ్రమించాడు. **ఆ కారణంగా** ఆయన యేడవ దినమును ఆశీర్వదించాడు మరియు దానిని పరిశుద్ధపరచాడు.