Edit 'translate/writing-poetry/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-17 08:05:34 +00:00
parent ccf2739b68
commit b7e5e48a52
1 changed files with 68 additions and 65 deletions

View File

@ -1,104 +1,107 @@
### వివరణ
పద్యం అనేది ప్రజలు తమ భాషలోని పదాలనూ, ధ్వనులనూ వారి ప్రసంగాలనూ, రచనలనూ మరింత సౌందర్యంగా అందంగా చేయడానికీ, బలమైన వారి భావోద్వేగాలను వ్యక్తీకరించే మార్గాలలో ఒకటి. పద్యం ద్వారా ప్రజలు సరళమైన భావాలను తమ కన్నా లోతైన భావోద్వేగాల ద్వారా తెలియ జేయగలరు. పద్యం, సామెతలు వంటివి వివరణలకు ఎక్కువ గౌరవాన్ని, చక్కని లాలిత్యాన్ని కలుగ చేస్తాయి, ఇవి సాధారణ ప్రసంగం కంటే గుర్తుంచుకోడానికి కూడా సులభంగా ఉంటుంది.
#### పద్యంలో సాధారణంగా కనిపించే కొన్నివిషయాలు
* [సంగ్రహంగా వ్రాయడం] (../figs-apostrophe/01.md) వంటి అనేక ప్రసంగాలు.
* సమాంతర పంక్తులు (చూడండి [సమాంతరత] (../figs-parallelism/01.md) మరియు [ఒకే అర్ధంతో సమాంతరత] (../figs-synonparallelism/01.md) చూడండి)
* కొన్ని లేదా అన్ని పంక్తులు పునరావృతం అవుతాయి
* ** ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.  సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.** (కీర్తన148:2-3 యు.ఎల్.టి)
* ఒకే పోలిక కలిగి సమానమైన నిడివిగల పంక్తులు.
* ** ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.**(1 కొరింథీయులు 13:4 యు.ఎల్.టి)
* అదే ధ్వని చివరిలో లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పంక్తుల ప్రారంభంలో ఉపయోగించడం అవుతుంది
* "ట్వింకిల్, ట్వింకిల్, లిటిల్ <u>స్టార్</ u> హౌ ఐ వండర్ వాట్ యు <u>ఆర్</ u>." (ఇంగ్లీషు పద్యం నుండి తీసుకోబడింది)
* అదే ధ్వని చాలాసార్లు పునరావృతమవుతుంది
* "పీటర్, పీటర్, పంప్ కిన్ ఈటర్" (ఇంగ్లీషు పద్యం నుండి తీసుకోబడింది)
* పాత పదాలూ, వ్యక్తీకరణలు
* నాటకీయమైన చిత్రాలు
* వ్యాకరణానికి సంబంధించి విభిన్నమైన ఉపయోగాలు వీటిలో ఇవి ఉంటాయి:
* అసంపూర్ణ వాక్యాలు
* అనుసంధాన పదాలు లేకపోవడం
* \[సంగ్రహంగా వ్రాయడం\] వంటి భాషా రూపాలు
* సమాంతర పంక్తులు (చూడండి \[సమాంతరత\]
* కొన్ని లేదా అన్ని పంక్తులు పునరావృతం కావడం
#### మీ భాషలో పద్యం కోసం చూడండి.
\*\* ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.  సూర్యుడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.\*\* (కీర్తన148:2-3 యు.ఎల్.టి)
* ఒకే పోలిక కలిగి సమానమైన నిడివిగల పంక్తులు.
>యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము
>నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
>నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.
>నిన్నే ప్రార్థించుచున్నాను. (కీర్తన 5:1-2)
* అదే ధ్వని చివరిలో లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పంక్తుల ప్రారంభంలో ఉపయోగించడం అవుతుంది
"ట్వింకిల్, ట్వింకిల్, లిటిల్ స్టార్హౌ ఐ వండర్ వాట్ యు ఆర్." (ఇంగ్లీషు వచనం నుండి తీసుకోబడింది)
* అదే ధ్వని చాలాసార్లు పునరావృతమవుతుంది
"పీటర్, పీటర్, పంప్ కిన్ ఈటర్" (ఇంగ్లీషు వచనం నుండి తీసుకోబడింది)
* పాత పదాలూ, వ్యక్తీకరణలు
* నాటకీయమైన చిత్రాలు
* వ్యాకరణానికి సంబంధించి విభిన్నమైన ఉపయోగాలు కూడా వీటిలో ఇవి ఉంటాయి:
* అసంపూర్ణ వాక్యాలు
* అనుసంధాన పదాలు లేకపోవడం
#### మీ భాషలో వచనం కోసం చూడండి.
1. పాటలు, ముఖ్యంగా పాత పాటలు లేదా పిల్లల ఆటలలో ఉపయోగించే పాటలు
1. మతపరమైన వేడుకలు లేదా యాజకులు లేదా మాంత్రికులు చేసే జపం.
1. ప్రార్థనలూ, ఆశీర్వాదాలూ, శాపాలు
1. పాత ఇతిహాసాలు
2. మతపరమైన వేడుకలు లేదా యాజకులు లేదా మాంత్రికులు చేసే జపం.
3. ప్రార్థనలూ, ఆశీర్వాదాలూ, శాపాలు
4. పాత ఇతిహాసాలు
#### సొగసైన లేదా వినోదకరమైన ప్రసంగాలు
#### సొగసైన లేదా వినోదకరమైన సంభాషణలు
సొగసైన లేదా వినోదకరమైన ప్రసంగం పద్యంతో సమానంగా ఉంటుంది, అది అందమైన భాషను ఉపయోగిస్తుంది, కానీ ఇది పద్యంలో ఉన్న భాషకు సంబంధించి అన్ని లక్షణాలను ఉపయోగించదు. ఇట్టి భాష పద్యంలో వలె వాటిని ఉపయోగించదు. భాషలో జనాదరణ పొందిన ప్రసంగీకులు తరచూ సొగసైన ప్రసంగాన్ని ఉపయోగిస్తారు. మీ భాషలో ప్రసంగాన్ని సొగసైనదిగా చేస్తున్నదేమిటో తెలుసుకోవడంలో అధ్యయనం చేయడానికి ఇది చాలా సులభమైన మూల వాక్యం.
###
#### అనువాదo సమస్యగా కావడానికి కారణాలు:
సొగసైన లేదా వినోదకరమైన ప్రసంగం పద్యంతో సమానంగా ఉంటుంది, అది అందమైన భాషను ఉపయోగిస్తుంది, అయితే ఇది పద్యంలో ఉన్న భాషకు సంబంధించి అన్ని లక్షణాలను ఉపయోగించదు. ఇట్టి భాష పద్యంలో వలె వాటిని ఉపయోగించదు. భాషలో జనాదరణ పొందిన ప్రసంగీకులు తరచూ సొగసైన ప్రసంగాన్ని ఉపయోగిస్తారు. మీ భాషలో ప్రసంగాన్ని సొగసైనదిగా చేస్తున్నదేమిటో తెలుసుకోవడంలో అధ్యయనం చేయడానికి ఇది చాలా సులభమైన మూల వాక్యం.
* వేరు వేరు భాషలు వేరు వేరు అంశాల కోసం పద్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక పద్య రూపం మీ భాషలో అదే అర్థాన్ని అందించకపోతే, మీరు మీ భాషలో పద్యం లేకుండా వ్రాయవలసి ఉంటుంది.
* కొన్ని భాషలలో బైబిలుకు సంబంధించి ఒక నిర్దిష్టమైన భాగానికి పద్యాన్ని ఉపయోగించడం ద్వారా మరింత శక్తివంతంగా అగుపిస్తుంది.
#### కారణాలు ఇది అనువాదం సమస్య:
* వేరు వేరు భాషలు వేరు వేరు అంశాల కోసం పద్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక పద్య రూపం మీ భాషలో అదే అర్థాన్ని అందించకపోతే, మీరు మీ భాషలో వచనం లేకుండా వ్రాయవలసి ఉంటుంది.
* కొన్ని భాషలలో బైబిలుకు సంబంధించి ఒక నిర్దిష్టమైన భాగానికి పద్యాన్ని ఉపయోగించడం ద్వారా మరింత శక్తివంతంగా అగుపిస్తుంది.
### బైబిలు నుండి ఉదాహరణలు
పాటలు, బోధన, ప్రవచనాలు కోసం బైబిలులో పద్యాన్ని ఉపయోగించడమైంది. పాత నిబంధనలోని దాదాపు అన్ని గ్రంథాలలో పద్యం ఉంది. చాలా గ్రంథాలలో పద్యం పూర్తిగా ఉంది.
>నీవు నా బాధను దృష్టించి ఉన్నావు;
>నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. (కీర్తన31:7 యు.ఎల్.టి)
పాటలు, బోధన, ప్రవచనాలు కోసం బైబిలులో పద్యాన్ని ఉపయోగించడమైంది. పాత నిబంధనలోని దాదాపు అన్ని గ్రంథాలలో వచనం ఉంది. చాలా గ్రంథాలలో వచనం పూర్తిగా ఉంది.
[అదే అర్ధంతో సమాంతరత] (../figs-synonparallelism/01.md)ఈ ఉదాహరణకి రెండు పంక్తులు ఉన్నాయి.
>యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు;
>యెహోవా, సర్వోన్నతుడా, నా నీతిని బట్టి, నా యద్ధార్దతను బట్టి నాకు నాయ్యం తీర్చుము.
నీవు నా బాధను దృష్టించి ఉన్నావు; నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. (కీర్తన31:7 యు.ఎల్.టి)
ఈ సమాంతరమైన ఉదాహరణ, దేవుడు తన విషయంలో ఏమి చేయాలని దావీదు అనుకుంటున్నాడో, అన్యాయమైన జనములకు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అనే దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. (చూడండి [సమాంతరత] (../figs-parallelism/01.md))
>దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఉంచుము;
>వాటిని నన్ను ఏలనియ్యకుము. (కీర్తన19:13 ULT)
\[అదే అర్ధంతో సమాంతరత\] ఈ ఉదాహరణకి రెండు పంక్తులు ఉన్నాయి.
ఈ ఉదాహరణ వ్యక్తిత్వానికి సంబంధించినది, పాపం ఒక వ్యక్తిని పరిపాలించ గలిగినట్లుగా మాట్లాడుతుంది. (చూడండి [వ్యక్తిత్వం] (../figs-personification/01.md))
>యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు; యెహోవా, సర్వోన్నతుడా, నా నీతిని బట్టి, నా యద్ధార్దతను బట్టి నాకు నాయ్యం తీర్చుము. (కీర్తన 7:8 ULT)
>యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును.
>దేవ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును.
>ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును. (కీర్తన136:1-3 యు.ఎల్.టి)
>ఈ సమాంతరమైన ఉదాహరణ, దేవుడు తన విషయంలో ఏమి చేయాలని దావీదు అనుకుంటున్నాడో, అన్యాయమైన జనములకు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అనే దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. (చూడండి \[సమాంతరత\]
ఈ ఉదాహరణ "కృతజ్ఞతలు చెప్పండి", "ఆయన కృప నిరంతరముండును" అనే పదబంధాలను పునరావృతం చేస్తుంది.
>దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఉంచుము; వాటిని నన్ను ఏలనియ్యకుము. (కీర్తన19:13 ULT)
### అనువాదానికి సంబంధించి వ్యూహాలు
>ఈ ఉదాహరణ వ్యక్తిత్వానికి సంబంధించినది, పాపం ఒక వ్యక్తిని పరిపాలించ గలిగినట్లుగా మాట్లాడుతుంది. (చూడండి \[వ్యక్తిత్వం\] (../figs-personification/01.md))
మూల వాక్యంలో ఉపయోగించిన పద్య శైలి సహజంగా ఉంటే, మీ భాషలో సరైన అర్ధాన్ని ఇస్తే దాన్నిఉపయోగించే విధంగా పరిగణించండి. కాకపోతే, దీన్ని అనువదించడానికి మరికొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
>యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును. దేవ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరముండును. (కీర్తన136:1-3 యు.ఎల్.టి)
1. మీ పద్య శైలిలో ఒక దాన్ని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
1. మీ సొగసైన ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
1. మీ సాధారణ ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
>ఈ ఉదాహరణ "కృతజ్ఞతలు చెప్పండి", "ఆయన కృప నిరంతరముండును" అనే పదబంధాలను పునరావృతం చేస్తుంది.
మీరు పద్యాన్ని ఉపయోగిస్తే అది మరింత అందంగా ఉండవచ్చు.
### అనువాదం వ్యూహాలు
మీరు సాధారణ ప్రసంగాన్ని ఉపయోగిస్తే అది మరింత స్పష్టంగా తెలుస్తుంది.
మూల వాక్యంలో ఉపయోగించిన పద్య శైలి సహజంగా ఉంటే, మీ భాషలో సరైన అర్ధాన్ని ఇస్తే దానినిఉపయోగించే విధంగా పరిగణించండి. కాకపోతే, దీన్ని అనువదించడానికి మరికొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
1. మీ పద్య శైలిలో ఒక దానిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
2. మీ సొగసైన ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
3. మీ సాధారణ ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
>మీరు పద్యాన్ని ఉపయోగిస్తే అది మరింత అందంగా ఉండవచ్చు.
>మీరు సాధారణ ప్రసంగాన్ని ఉపయోగిస్తే అది మరింత స్పష్టంగా తెలుస్తుంది.
### అనువాద వ్యూహాల ఉదాహరణలు అన్వయించడమైంది.
> ** దుష్టుల ఆలోచన చొప్పున నడువని వాడు ధన్యుడు,
>లేదా పాపుల మార్గమున నిలువని వాడు,
>లేదా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండని వాడు.
>కానీ అతని ఆనందం యెహోవా ధర్మశాస్త్రము నందు ఉంది,
###
>అతను దివారాత్రము ఆయన ధర్మ శాస్త్రాన్ని ధ్యానిస్తాడు.** (కీర్తన1: 1,2 ULT)
\*\* దుష్టుల ఆలోచన చొప్పున నడువని వాడు ధన్యుడు, లేదా పాపుల మార్గమున నిలువని వాడు, లేదా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండని వాడు. అయితే అతని ఆనందం యెహోవా ధర్మశాస్త్రము నందు ఉంది,
అతడు దివారాత్రము ఆయన ధర్మ శాస్త్రాన్ని ధ్యానిస్తాడు.\*\* (కీర్తన1:1,2 ULT)
కీర్తన1:1,2 వచనాలను ఎలా అనువదించవచ్చో అనేందుకు ఈ క్రింది ఉదాహరణలు.
1) మీ పద్య శైలిలో ఒక దాన్ని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి. (ఈ ఉదాహరణలో పద్య శైలికి సమానమైన పదాలు ఉన్నాయి.)
1. మీ పద్య శైలిలో ఒక దానిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి. (ఈ ఉదాహరణలో పద్య శైలికి సమానమైన పదాలు ఉన్నాయి.)
> "<u>పాపాన్ని</ u> ప్రేరేపించని వాడు ధన్యుడు
>అతను దేవునికి అగౌరవం<u> కలుగదు</ u>
>దేవుణ్ణి అపహాస్యం చేసే వారికి, అతను <u> బంధువు కాదు. </ U>
>దేవుడే అతని స్థిరమైన <u> ఆనందం </ u>
>దేవుడు చెప్పిన <u>సరైనదానిని </ u> అతడు చేస్తాడు
>అతను దానిని గురింఛి పగలు <u>రాత్రి </ u> ఆలోచిస్తాడు
"పాపాన్నిప్రేరేపించని వాడు ధన్యుడు అతడు దేవునికి అగౌరవం కలుగదుదేవుణ్ణి అపహాస్యం చేసే వారికి, అతడు బంధువు కాదు.దేవుడే అతని స్థిరమైన ఆనందందేవుడు చెప్పిన సరైనదానినిఅతడు చేస్తాడు అతడు దానిని గురింఛి పగలు రాత్రి ఆలోచిస్తాడు
1) మీ సొగసైన ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
1. మీ సొగసైన ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
* నిజంగా ఆశీర్వాదం నొందిన వ్యక్తి: దుష్టుల ఆలోచనను పాటించడు, లేదా పాపులతో మాట్లాడేందుకు మార్గమున నిలిచిపోడు, లేదా దేవుణ్ణి అపహాస్యం చేసే అపహాసకులతో కూర్చోడు. అతను యెహోవా ధర్మశాస్త్రంలో ఎంతో ఆనందిస్తూ, పగలు, రాత్రి దానిని ధ్యానం చేస్తాడు.
1) మీ సాధారణ ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
* చెడ్డవారి సలహాలను వినని ప్రజలు నిజంగా సంతోషంగా ఉంటారు. నిరంతరం చెడుపనులు చేసే వ్యక్తులతో లేదా దేవుణ్ణి గౌరవించని వారితో సమయం గడపరు. వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడతారు, దాని గురించి అన్ని సమయాలలో ఆలోచిస్తారు.
* నిజంగా ఆశీర్వాదం నొందిన వ్యక్తి:దుష్టుల ఆలోచనను పాటించడు, లేదా పాపులతో మాట్లాడేందుకు మార్గమున నిలిచిపోడు, లేదా దేవుణ్ణి అపహాస్యం చేసే అపహాసకులతో కూర్చోడు. అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఎంతో ఆనందిస్తూ, పగలు, రాత్రి దానిని ధ్యానం చేస్తాడు.
1. మీ సాధారణ ప్రసంగ శైలిని ఉపయోగించి పద్యాన్ని అనువదించండి.
* చెడ్డవారి సలహాలను వినని ప్రజలు నిజంగా సంతోషంగా ఉంటారు. నిరంతరం చెడుపనులు చేసే వ్యక్తులతో లేదా దేవుణ్ణి గౌరవించని వారితో సమయం గడపరు. వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడతారు, దాని గురించి అన్ని సమయాలలో ఆలోచిస్తారు.