Edit 'translate/figs-merism/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-18 05:21:48 +00:00
parent 4b697f4c85
commit b3b4a85c8a
1 changed files with 16 additions and 17 deletions

View File

@ -8,9 +8,9 @@
**ఆల్ఫా, ఒమేగా** గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు. ఇవి ఆరంభం నుండి అంతం వరకూ ఉన్న వివరణార్థక నానార్థాలు. దీని అర్థం శాస్వతుడు.
>తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ... (మత్తయి 11:25 ULT)
> తండ్రీ **పరలోకానికి మరియు భూమికి** ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. (మత్తయి 11:25 ULT)
>పరలోకానికీ భూమికీ అనేది వివరణార్థక నానార్థాలు, అంటే ఈ రెంటి మధ్య ఉన్నవన్నీ.
> **పరలోకానికి మరియు భూమి** అనేది వివరణార్థక నానార్థాలు, అంటే ఈ రెంటి మధ్య ఉన్నవాటన్నిటిన సూచిస్తుంది.
#### కారణం ఇది అనువాదం సమస్య
@ -19,39 +19,38 @@
### బైబిల్ నుండి ఉదాహరణలు
>సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 ULT)
> **సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం** వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 ULT)
అండర్ లైన్ చేసిన పదబంధం వివరణార్థక నానార్థాలు, ఎందుకంటే అది తూర్పుకు పడమరకు వాటి మధ్యనున్న వాటన్నిటికీ వర్తిస్తున్నది. “అంతటా” అని దీని అర్థం.
మందంగా ఉంచిన పదబంధం వివరణార్థక నానార్థాలు, ఎందుకంటే అది తూర్పుకు పడమరకు వాటి మధ్యనున్న వాటన్నిటికీ వర్తిస్తున్నది. “అంతటా” అని దీని అర్థం.
>పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13)
> **పిన్నలనేమి, పెద్దలనేమి** తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13)
అండర్ లైన్ చేసిన పదబంధం వివరణార్థక నానార్థాలు. ఎందుకంటే అది వృద్ధులను యువతను ఆ మధ్య వయసులో ఉన్న అందరినీ సూచిస్తున్నది.
మందంగా ఉంచిన పదబంధం వివరణార్థక నానార్థాలు. ఎందుకంటే అది వృద్ధులను యువతను ఆ మధ్య వయసులో ఉన్న అందరినీ సూచిస్తున్నది.
### అనువాదం వ్యూహాలు
వివరణార్థక నానార్థాలు మీ భాషలో సహజంగా ధ్వనిస్తే సరైన అర్థం ఇస్తుంటే వాడండి. కాకుంటే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
1. విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
2. వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
(1). విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
### అనువాదం వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు
(2). వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
1. విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
### అన్వయించబడిన అనువాదం వ్యూహాలకు ఉదాహరణలు
> తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ......\*\* (మత్తయి 11:25 ULT)
(1). విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
> తండ్రీ అన్నింటికీ ప్రభూ...
> తండ్రీ **పరలోకానికి మరియు భూమికి** ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను (మత్తయి 11:25 ULT)
> > తండ్రీ **సమస్తానికి** ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను
>**సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. \*\* (కీర్తన 113:3 ULT)
>>**అన్నీ చోట్లా, మనుషులు యెహోవాను స్తుతించాలి.
1. వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
(2). వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
*తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ...\*\* (మత్తయి 11:25 ULT)
* తండ్రీ పరలోకంలోనూ భూమిలోనూఉన్న అన్నింటికీ ప్రభూ...
> తండ్రీ **పరలోకానికి మరియు భూమికి** ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను (మత్తయి 11:25 ULT)
> > తండ్రీ **పరలోకంలో ఉన్నవి మరియు భూమిమీద ఉన్నవి అయిన సమస్తానికి** ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను
> **పిన్నలనేమి, పెద్దలనేమి** తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13 ULT)
> > అయన తనపట్ల భయభక్తులు గలవారిని **అందరినీ** వారు **యవనులు** లేదా **ముసలివారు* అనే నిమిత్తం లేకుండా ఆశీర్వదిస్తాడు.