Edit 'translate/figs-gendernotations/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-18 02:30:58 +00:00
parent d0441f8cfa
commit 953c6b2bf7
1 changed files with 2 additions and 2 deletions

View File

@ -54,12 +54,12 @@
> సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. (2 కొరింతి 1:8) పౌలు స్త్రీ పురుషులిద్దరికీ రాస్తున్నాడు.
> > సోదరసోదరీలారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు." (2 కొరింతి 1:8)
> > **సోదరులు మరియు సోదరీలు**, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు." (2 కొరింతి 1:8)
(3). స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
> ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే వాడు **తనను తాను** తిరస్కరించుకొని **తన** సిలువను మోసుకుంటూ రావాలి." (మత్తయి 16:24 ULT)
> ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే వాడు తనను తాను తిరస్కరించుకొని తన సిలువను మోసుకుంటూ రావాలి." (మత్తయి 16:24 ULT)
ఇంగ్లీషు మాట్లాడేవారు పుంలింగ ఏకవచన సర్వనామాలను అంటే “అతడు” “అతని” మొదలైన వాటిని పుంలింగ బహువచనాలుగా చెప్పగలుగుతారు. కేవలం పురుషులకే గాక మనుషులందరికీ ఇది వర్తిస్తుందని చూపగలుగుతారు.