Edit 'translate/figs-possession/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-17 08:35:06 +00:00
parent a81b01cb73
commit 539197b145
1 changed files with 109 additions and 69 deletions

View File

@ -1,109 +1,149 @@
###
### వర్ణన
**స్వాస్థ్యం**
ాధారణ ఇంగ్లీషు భాషలో, "స్వాస్థ్యం" ఒక వ్యక్తి కలిగి ఉన్నదేదైనా. ఇంగ్లీషు భాషలో ఈ వ్యాకరణ సంబంధాన్ని <u>యొక్క of</u>తో వ్యక్త పరుస్తాము. లేక అపోస్త్రాఫీ పెట్టి s అనే అక్షరం చేర్చడం ద్వారా సూచిస్తాము.
్వాస్థ్యం అంటే ఏమిటి? అవి ఉన్న పదబంధాలను తర్జుమా చెయ్యడం ఎలా?
* ఇది మా తాత <u> యొక్క</u> ఇల్లు.
*
* <u>అతని</u> ఇల్లు
### వివరణ
స్వాస్థ్యం అనేదాన్ని హీబ్రూ, గ్రీకు, ఇంగ్లీషు భాషల్లో వివిధ సందర్భాల్లో వాడతారు. దాన్ని వాడే కొన్ని సాధారణ సందర్భాలు.
###
* స్వంతం ఒకరి స్వంతం అయినది.
* నా బట్టలు నా స్వంతం అయిన బట్టలు
* సాంఘిక సంబంధాలు వేరొకరితో సాంఘిక సంబంధాలు ఉండడం.
* మా అమ్మ - నాకు జన్మనిచ్చిన తల్లి. లేక పెంచిన తల్లి.
* నా ఉపాధ్యాయుడు నాకు విద్య నేర్పిన వాడు.
* సరుకులు దానిలో కొన్నిటిని కలిగి ఉన్నవి.
* బంగాళా దుంపల సంచీ - బంగాళా దుంపలతో నిండి ఉన్న సంచీ
* పాక్షికం, మొత్తం: ఒకటి వేరొక దానిలో భాగం.
* నా తల తల నా శరీరంలో భాగం
* ఇంటి పైకప్పు ఇంటిలో భాగం అయిన కప్పు.
సాధారణ ఇంగ్లీషు భాషలో, "స్వాస్థ్యం" ఒక వ్యక్తి కలిగి ఉన్నదేదైనా. ఇంగ్లీషు భాషలో ఈ వ్యాకరణ సంబంధాన్ని యొక్క తో వ్యక్త పరుస్తాము. లేక అపోస్త్రాఫీ పెట్టి అనే అక్షరం చేర్చడం ద్వారా సూచిస్తాము.
#### ఇది అనువాద సమస్య కావడానికి కారణాలు
* ఇది మా తాత యొక్క ఇల్లు.
* ఒకటి రెండో దానికి చెంది ఉంటే ఆ రెండు భావాల మధ్య సంబంధం అనువాదకులకు అర్థం కావాలి.
* కొన్ని భాషల్లో బైబిల్లో కనిపించిన అన్నీ స్థితులకు సరిపడిన స్వాస్థ్యం ఉండదు.
* అతని ఇల్లు
### బైబిల్ నుండి ఉదాహరణలు
స్వాస్థ్యం అనేదానిని హీబ్రూ, గ్రీకు, ఇంగ్లీషు భాషల్లో వివిధ సందర్భాల్లో వాడతారు. దానిని వాడే కొన్ని సాధారణ సందర్భాలు.
**యాజమాన్యం** - ఈ క్రింది ఉదాహరణలో కొడుకు డబ్బుకు సొంతదారుడు.
>… అక్కడ <u>తన డబ్బంతా</u> దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. (లూకా15:13)
* స్వంతం ఒకరి స్వంతం అయినది.
**సాంఘిక సంబంధాలు** - ఈ క్రింది ఉదాహరణలో యోహాను నుండి నేర్చుకున్న వారు శిష్యులు.
> అప్పుడు <u>యోహాను శిష్యులు</u> ఆయన దగ్గరికి వచ్చి, (మత్తయి9:14 TELIRV)
* నా బట్టలు నా స్వంతం అయిన బట్టలు
**వస్తువులు** - క్రింది ఉదాహరణలో కిరీటాలు చేయడానికి వాడిన లోహం బంగారం.
>వాటి తలలపై <u>బంగారు కిరీటాల్లాంటివి</u> మెరుస్తూ ఉన్నాయి. (ప్రకటన 9:7)
* సాంఘిక సంబంధాలు వేరొకరితో సాంఘిక సంబంధాలు ఉండడం.
**సరుకులు** - ఈ క్రింది ఉదాహరణలో గిన్నెలో నీళ్ళున్నాయి.
> నా పేరట ఒక <u>గిన్నెడు నీళ్ళు</u> ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. (మార్కు9:41 TELIRV)
* మా అమ్మ - నాకు జన్మనిచ్చిన తల్లి. లేక పెంచిన తల్లి.
* నా ఉపాధ్యాయుడు నాకు విద్య నేర్పిన వాడు.
**మొత్తంలో భాగం** - ఈ క్రింది ఉదాహరణలో తలుపు ఒక భవనంలో భాగం.
>ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి <u>రాజనగర గుమ్మం</u> దగ్గర నిద్రపోయాడు. (2 సముయేలు11:9 TELIRV)
* సరుకులు దానిలో కొన్నిటిని కలిగి ఉన్నవి.
**సమూహంలో ఒక భాగం** - ఈ క్రింది ఉదాహరణలో, "మేము" అంటే గుంపు అంతా. “ఒక్కొక్కరూ అంటే అందులోని సభ్యులు.
>అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి <u>మనలో ప్రతి ఒక్కరికీ</u> వరాలు లభించాయి. (ఎఫెసి 4:7 TELIRV)
* బంగాళా దుంపల సంచీ - బంగాళా దుంపలతో నిండి ఉన్న సంచీ
#### సంభవాలు, స్వాస్థ్యం
* పాక్షికం, మొత్తం:ఒకటి వేరొక దానిలో భాగం.
కొన్ని సార్లు, ఒకటి లేక రెండు నామవాచకాలు అవ్యక్త నామవాచకాలు అయి ఒక సంభవాన్ని తెలియజేస్తాయి. ఈ క్రింది ఉదాహరణలో అవ్యక్త నామవాచకాలు **బోల్డు** అక్షరాలతో ఉన్నాయి. రెండు నామవాచకాల మధ్య వేటిలో ఒకటి సంఘటనను సూచిస్తున్నప్పుడు ఉండే సంబంధాలు చూపే ఉదాహరణలు ఇవే.
* నా తల తల నా శరీరంలో భాగం
* ఇంటి పైకప్పు ఇంటిలో భాగం అయిన కప్పు.
**కర్త** - కొన్ని సార్లు "of" తరువాత వచ్చే పదం మొదటి నామవాచకంలో చెప్పిన పని ఎవరూ చేస్తారో చెబుతుంది. ఈ క్రింది ఉదాహరణలో , <u> యోహాను ఇచ్చిన బాప్తిసం </u>.
> <u>యోహాను ఇచ్చిన **బాప్తిసం**</u>, ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.(మార్కు11:30)
కొన్ని భాషలలో స్వాస్థ్యం యొక్క ప్రత్యేక రూపం ఉంది, దీనిని విడదీయలేని స్వాస్థ్యం అని పిలుస్తారు. మీరు కోల్పోయే విషయాలకు విరుద్ధంగా, మీ నుండి తీసివేయలేని వాటి కోసం ఈ రకమైన స్వాస్థ్యం ఉపయోగించబడుతుంది. పై ఉదాహరణలలో, నా తల మరియు నా తల్లి విడదీయరాని ఆస్తికి ఉదాహరణలు (కనీసం కొన్ని భాషలలో), అయితే నా బట్టలు లేదా నా గురువు పరాయీకరణ చెంది ఉంటారు. అన్యాక్రాంతమైనది మరియు విడదీయలేనిది అని పరిగణించబడేది భాష ద్వారా భిన్నంగా ఉండవచ్చు.
ఈ క్రింది ఉదాహరణలో , <u>క్రీస్తు మనలను ప్రేమించాడు</u>.
> <u>క్రీస్తు**ప్రేమ** </u>నుండి మనలను ఎడబాపువారెవరు? (రోమా 3:35)
#### కారణాలు ఇది అనువాద సమస్య
**కర్మ** - కొన్ని సార్లు "of" తరువాత వచ్చే పదం ఎవరూ లేక ఏమి చేశారు, అనేది చెబుతుంది. ఈ క్రింది ఉదాహరణలో, <u>మనుషులు డబ్బును ప్రేమించారు</u>.
> ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు <u>డబ్బును **ఆశించి** </u> విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కొని తెచ్చుకున్నారు. (1 తిమోతి 6:10 TELIRV)
###
**పరికరం** - కొన్ని సార్లు "of" తరువాత వచ్చే పదం ఎదో ఒకటి ఎలా జరుగుతుందో చెబుతుంది. ఈ క్రింది ఉదాహరణలో <u>శత్రువులను పంపడం ద్వారా దేవుడు వారిని కత్తులతో శిక్షిస్తాడు</u>.
> అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే <u>ఖడ్గం దోషులను **శిక్షిస్తుంది**</u>. (Job 19:29 TELIRV)
* ఒకటి రెండో దానికి చెంది ఉంటే ఆ రెండు భావాల మధ్య సంబంధం అనువాదకులకు అర్థం కావాలి.
* కొన్ని భాషల్లో బైబిలులో కనిపించిన అన్నీ స్థితులకు సరిపడిన స్వాస్థ్యం ఉండదు.
**ప్రాతినిధ్యం** - ఈ క్రింది ఉదాహరణలో యోహాను తమ పాపాలకు పశ్చాత్తాపపడిన వారికి బాప్తీస్మం ఇస్తున్నాడు. వారు పశ్చాత్తాపపడ్డారని చూపించడానికి వారికి బాప్తిసం ఇవ్వడం జరుగుతున్నది. వారి <u>బాప్తిసం పశ్చాత్తాపాన్ని సూచిస్తున్నది</u>.
>యోహాను అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం <u>పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న **బాప్తిసం**</u> గురించి ప్రకటించాడు. (మార్కు1:4 TELIRV)
### బైబిల్ నుండి ఉదాహరణలు
###
**యాజమాన్యం** - ఈ క్రింది ఉదాహరణలో కుమారుడు డబ్బుకు సొంతదారుడు.
… అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. (లూకా15:13)
**సాంఘిక సంబంధాలు** - ఈ క్రింది ఉదాహరణలో యోహాను నుండి నేర్చుకున్న వారు శిష్యులు.
అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, (మత్తయి9:14 ULT)
**వస్తువులు** - క్రింది ఉదాహరణలో కిరీటాలు చేయడానికి వాడిన లోహం బంగారం.
వాటి తలలపై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. (ప్రకటన 9:7)
**సరుకులు** - ఈ క్రింది ఉదాహరణలో గిన్నెలో నీళ్ళున్నాయి.
నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. (మార్కు9:41 ULT)
**మొత్తంలో భాగం** - ఈ క్రింది ఉదాహరణలో తలుపు ఒక భవనంలో భాగం.
ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు. (2 సముయేలు11:9 ULT)
**సమూహంలో ఒక భాగం** - ఈ క్రింది ఉదాహరణలో, "మేము" అంటే గుంపు అంతా. “ఒక్కొక్కరూ అంటే అందులోని సభ్యులు.
అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. (ఎఫెసి 4:7 ULT)
#### సంఘటనలు, స్వాస్థ్యం
###
కొన్నిసార్లు ఒకటి లేక రెండు నామవాచకాలు అవ్యక్త నామవాచకాలు అయి ఒక సంభవాన్ని తెలియజేస్తాయి. ఈ క్రింది ఉదాహరణలో అవ్యక్త నామవాచకాలు **బోల్డు** అక్షరాలతో ఉన్నాయి. రెండు నామవాచకాల మధ్య వేటిలో ఒకటి సంఘటనను సూచిస్తున్నప్పుడు ఉండే సంబంధాలు చూపే ఉదాహరణలు ఇవే.
**కర్త** - కొన్నిసార్లు "యొక్కf" తరువాత వచ్చే పదం మొదటి నామవాచకంలో చెప్పిన పని ఎవరూ చేస్తారో చెపుతుంది. ఈ క్రింది ఉదాహరణలో , యోహాను ఇచ్చిన బాప్తీస్మం .
యోహాను ఇచ్చిన **బాప్తీస్మం**, ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.(మార్కు11:30)
ఈ క్రింది ఉదాహరణలో, క్రీస్తు మనలను ప్రేమించాడు.
క్రీస్తు **ప్రేమ** నుండి మనలను ఎడబాపువారెవరు? (రోమా 3:35)
**కర్మ** - కొన్ని సార్లు "యొక్క" తరువాత వచ్చే పదం ఎవరూ లేక ఏమి చేశారు, అనేది చెపుతుంది. ఈ క్రింది ఉదాహరణలో, మనుషులు డబ్బును ప్రేమించారు.
ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బును **ఆశించి** విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కొని తెచ్చుకున్నారు. (1 తిమోతి 6:10 ULT)
**పరికరం** - కొన్ని సార్లు "of" తరువాత వచ్చే పదం ఎదో ఒకటి ఎలా జరుగుతుందో చెపుతుంది. ఈ క్రింది ఉదాహరణలో శత్రువులను పంపడం ద్వారా దేవుడు వారిని కత్తులతో శిక్షిస్తాడు.
అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను **శిక్షిస్తుంది**. (Job 19:29 ULT)
**ప్రాతినిధ్యం** - ఈ క్రింది ఉదాహరణలో యోహాను తమ పాపాలకు పశ్చాత్తాపపడిన వారికి బాప్తీస్మం ఇస్తున్నాడు. వారు పశ్చాత్తాపపడ్డారని చూపించడానికి వారికి బాప్తీస్మం ఇవ్వడం జరుగుతున్నది. వారి బాప్తీస్మం పశ్చాత్తాపాన్ని సూచిస్తున్నది.
యోహాను అరణ్య ప్రాంతంలో బాప్తీస్మం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న **బాప్తీస్మం** గురించి ప్రకటించాడు. (మార్కు1:4 ULT)
### రెండు నామవాచకాల మధ్య ఏమి సంబంధమో తెలుసుకునే విషయం.
1. రెండు నామవాచకాల మధ్య ఏమి సంబంధమో తెలుసుకోడానికి ముందూ వెనకా ఉన్న వచనాలు చదవండి.
1. UST లో వచనం చదవండి. కొన్ని సార్లు అదే ఆ సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
1. దీన్ని గురించి నోట్సు ఏమి చెబుతున్నదో చూడండి.
###
### అనువాద వ్యూహాలు
1. రెండు నామవాచకాల మధ్య ఏమి సంబంధమో తెలుసుకోడానికి ముందూ వెనకా ఉన్న వచనాలు చదవండి.
2. UST లో వచనం చదవండి. కొన్ని సార్లు అదే ఆ సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
3. దీన్ని గురించి నోట్సు ఏమి చెపుతున్నదో చూడండి.
### అనువాదం వ్యూహాలు
స్వాస్థ్యం అనేది రెండు నామవాచకాల మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే సహజ విధానం అయితే దాన్ని వాడండి. అది కొత్తగా అయోమయంగా అనిపిస్తే ఈ క్రింది పద్ధతులు చూడండి.
###
1. వేరొక దాన్ని వర్ణించే దాన్ని చెప్పడానికి విశేషణం వాడండి.
1. రెంటికీ సంబంధం ఉన్నదని చెప్పడానికి ఒక క్రియను వాడండి.
1. నామవాచకాల్లో ఒకటి ఒక సంఘటన గురించి చెబుతుంటే దాన్ని క్రియగా అనువదించండి.
**స్వాస్థ్యం అనేది రెండు నామవాచకాల మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే సహజ విధానం అయితే దానిని వాడండి. అది కొత్తగా అయోమయంగా అనిపిస్తే ఈ క్రింది పద్ధతులు చూడండి.**
### అనువాద వ్యూహాలు అన్వయానికి ఉదాహరణలు
1. వేరొక దానిని వర్ణించే దానిని చెప్పడానికి విశేషణం వాడండి.
2. రెంటికీ సంబంధం ఉన్నదని చెప్పడానికి ఒక క్రియను వాడండి.
3. నామవాచకాల్లో ఒకటి ఒక సంఘటన గురించి చెబుతుంటే దానిని క్రియగా అనువదించండి.
1. వేరొక దాన్ని వర్ణించే దాన్ని చెప్పడానికి విశేషణం వాడండి. ఈ క్రింది ఉదాహరణలో జోడించిన క్రియాపదం **బోల్డు**లో ఉంది.
### అనువాదం వ్యూహాలు అన్వయానికి ఉదాహరణలు
* ** వాటి తలలపై <u>బంగారు కిరీటాల్లాంటివి</u> మెరుస్తూ ఉన్నాయి. ** (ప్రకటన 9:7)
* " వాటి తలలపై <u>**బంగారు**కిరీటాల్లాంటివి</u> మెరుస్తూ ఉన్నాయి.
###
1. రెంటికీ సంబంధం ఉన్నదని చెప్పడానికి ఒక క్రియను వాడండి. ఈ క్రింది ఉదాహరణలో జోడించిన క్రియాపదం బోల్డులో ఉంది.
1. వేరొక దానిని వర్ణించే దానిని చెప్పడానికి విశేషణం వాడండి. ఈ క్రింది ఉదాహరణలో జోడించిన క్రియాపదం **బోల్డు**లో ఉంది.
* ** ... నా పేరట ఒక <u>గిన్నెడు నీళ్ళు</u> ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. ** (మార్కు9:41 TELIRV)
* ... నా పేరట ఒక <u>నీళ్ళు నిండిన గిన్నె</u> ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు
* \*\* వాటి తలలపై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. \*\* (ప్రకటన 9:7)
* ** <u>దేవుని ఉగ్రత దినం</u> వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. ** (సామెతలు 11:4 TELIRV)
* <u>దేవుడు తన ఉగ్రత చూపినప్పుడు</u> ఆస్తిపాస్తులు ఉపయోగపడవు**
* <u>దేవుడు తన ఉగ్రత కారణంగా మనుషులను **శిక్షించేటప్పుడు**</u> ఆస్తిపాస్తులు ఉపయోగపడవు
* " వాటి తలలపై **బంగారు**కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి.
1. నామవాచకాల్లో ఒకటి ఒక సంఘటన గురించి చెబుతుంటే దాన్ని క్రియగా అనువదించండి. ఈ క్రింది ఉదాహరణలో క్రియాపదం బోల్డులో ఉంది.
1. రెంటికీ సంబంధం ఉన్నదని చెప్పడానికి ఒక క్రియను వాడండి. ఈ క్రింది ఉదాహరణలో జోడించిన క్రియాపదం బోల్డులో ఉంది.
* **<u>మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను</u> గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. ** (ద్వితీ 11:2 TELIRV)
* **<u>మీ దేవుడు యెహోవా ఏ విధంగా **శిక్షించాడో**</u> గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
·         \*\* ... నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. \*\* (మార్కు9:41 ULT)
* **<u>దుర్మార్గులకు పడే శిక్ష</u> నువ్వు చూస్తూ ఉంటావు. ** (కీర్తనలు 91:8 TELIRV)
***<u>దుర్మార్గులను దేవుడెలా **శిక్షిస్తున్నాడో**</u> నువ్వు చూస్తూ ఉంటావు.
* ... నా పేరట ఒక నీళ్ళు నిండిన గిన్నె ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు
* **... మీరు <u>పరిశుద్ధాత్మ</u> అనే వరాన్ని పొందుతారు. ** (అపో.కా. 2:38 TELIRV)
* .. మీరు <u>దేవుడిచ్చే పరిశుద్ధాత్మ</u> అనే వరాన్ని పొందుతారు. </u>. **
·         \*\* దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. \*\* (సామెతలు 11:4 ULT)
* దేవుడు తన ఉగ్రత చూపినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు\*\*
* దేవుడు తన ఉగ్రత కారణంగా మనుషులను **శిక్షించేటప్పుడు** ఆస్తిపాస్తులు ఉపయోగపడవు
1. నామవాచకాల్లో ఒకటి ఒక సంఘటన గురించి చెబుతుంటే దానిని క్రియగా అనువదించండి. ఈ క్రింది ఉదాహరణలో క్రియాపదం బోల్డులో ఉంది.
·         \*\*మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. \*\* (ద్వితీ 11:2 ULT)
* \*\*మీ దేవుడు యెహోవా ఏ విధంగా **శిక్షించాడో** గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
·         \*\*దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు. \*\* (కీర్తనలు 91:8 ULT) \*\*\*దుర్మార్గులను దేవుడెలా **శిక్షిస్తున్నాడో** నువ్వు చూస్తూ ఉంటావు.
·         \*\*... మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. \*\* (అపో.కా. 2:38 ULT)
* .. మీరు దేవుడిచ్చే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. . \*\*