Edit 'translate/figs-go/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-18 02:11:39 +00:00
parent fa68c88433
commit 494877002a
1 changed files with 26 additions and 28 deletions

View File

@ -1,65 +1,63 @@
### వర్ణన
### వివరణ
వివిధ భాషల్లో “వెళ్ళు” లేక “రా” అనేవి వాడడానికి, కదలికల గురించి రాసేటప్పుడు "తీసుకురా" లేక "తీసుకుపో" అనేవి వాడడానికి వివిధ సూత్రాలు ఉంటాయి. ఉదాహరణకు తనను పిలిచినవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పేది వేరువేరుగా ఉంటుంది. ఇంగ్లీషు మాట్లాడేవాడు “వస్తున్నా” అంటాడు. స్పానిష్ మాట్లాడేవాడు “వెళుతున్నా” అంటాడు. “వెళ్ళు” “రా” ("తీసుకో" "తీసుకురా") అనే పదాలను ఎటు వెళుతున్నప్పుడు వాడతారో పాఠకులు అర్థం చేసుకునేలా తర్జుమా చెయ్యండి.
### ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు
#### కారణం ఇది అనువాద సమస్య
వివిధ భాషల్లో కదలికను సూచించడానికి వివిధ మార్గాలున్నాయి. బైబిల్ భాషలు లేక మీ మూలభాష “వెళ్ళు” “రా” లేదా "తీసుకో" "తీసుకురా" వంటి పదాలను మీ భాషలో సహజమైన పలుకుబడికి భిన్నంగా వాడుతూ ఉండవచ్చు. మీ పాఠకులు మీ తర్జుమా లో మనుషులు ఎటు పోతున్నారో తెలియక అయోమయంలో పడవచ్చు.
### బైబిల్ నుండి ఉదాహరణలు
>నువ్వు, నీ కుటుంబం ఓడలో రండి. (ఆది 7:1 TELIRV)
> నువ్వు, నీ కుటుంబం ఓడలో రండి. (ఆది 7:1 TELIRV)
కొన్ని భాషల్లో, ఈ మాటలు యెహోవా ఓడలో ఉన్నాడు అనే అర్థం ఇవ్వ వచ్చు.
>అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి <u>వచ్చాక</u> వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు. (ఆది 24:41 TELIRV)
> అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి <u>వచ్చాక</u> వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు. (ఆది 24:41 TELIRV)
అబ్రాహాము తన సేవకునితో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము బంధువులు దూర దేశంలో ఉన్నారు. అతడు తన ఎదుట నిలబడిన సేవకుడిని అక్కడికి <u> వెళ్ళమని go</u> పంపుతున్నాడు, తనవైపుకు <u> రమ్మని</u>కాదు.
>మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు <u>వచ్చి</u> దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం. (ద్వితీ17:14 TELIRV)
> మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు <u>వచ్చి</u> దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం. (ద్వితీ17:14 TELIRV)
మోషే ఇశ్రాయేల్ ప్రజలతో అరణ్యంలో మాట్లాడుతున్నాడు. వారింకా దేవుడిస్తున్న ఆ దేశంలోకి వెళ్ళలేదు. కొన్ని భాషల్లో, “దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు <u>వెళ్ళి</u> దాన్ని స్వాధీనం చేసుకుని” అనడం అర్థవంతంగా ఉంటుంది.
మోషే ఇశ్రాయేల్ ప్రజలతో అరణ్యంలో మాట్లాడుతున్నాడు. వారింకా దేవుడిస్తున్న ఆ దేశంలోకి వెళ్ళలేదు. కొన్ని భాషల్లో, “దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుని” అనడం అర్థవంతంగా ఉంటుంది.
> వారు ఆయనను యెరూషలేముకు తీసుకు <u>వచ్చారు</u>. (1:22 TELIRV)
> వారు ఆయనను యెరూషలేముకు **తీసుకు వచ్చారు** (1:22 TELIRV)
కొన్ని భాషల్లో, వారు ఆయనను యెరూషలేముకు తీసుకు <u>వెళ్లారు</u> అంటే బాగుంటుంది.
కొన్ని భాషల్లో, వారు ఆయనను యెరూషలేముకు **తీసుకు వెళ్లారు** అంటే బాగుంటుంది.
> అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. ఆయనను తన ఇంటికి <u>రమ్మని</u> బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు. (లూకా 8:41 TELIRV)
> అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. ఆయనను తన ఇంటికి <u>రమ్మని</u> బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు. (లూకా 8:41 ULT)
ఈ మనిషి యేసుతో మాట్లాడేటప్పుడు తన ఇంటి దగ్గర లేదు. తనతో బాటు యేసు తన ఇంటికి <u>పోవాలని</u> అతని ఉద్దేశం.
>ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు బయటికి <u>రాలేదు</u>. (లూకా 1:24 UST)
> ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు బయటికి రాలేదు. (లూకా 1:24 UST)
కొన్ని భాషల్లో ఆమె ఐదు నెలల పాటు బయటికి <u>పోలేదు</u> అనడం బాగుంటుంది.
### అనువాద వ్యూహాలు
TELIRVలో వాడిన మాట సహజంగా ధ్వనిస్తే మీ భాషలో సరైన అర్థం ఇస్తే దాన్ని ఉంచండి. లేకుంటే మరి కొన్ని వ్యూహాలు ఇవి-
ULTలో వాడిన మాట సహజంగా ధ్వనిస్తే మీ భాషలో సరైన అర్థం ఇస్తే దాన్ని ఉంచండి. లేకుంటే మరి కొన్ని వ్యూహాలు ఇవి-
1. "పోవడం," "రావడం," "తేవడం," లేక "తీసుకు రావడం" మొదలైనవి మీ భాషలో సహజంగా ఉండేవి వాడండి.
1. సరైన అర్థం ఇచ్చే వేరొక పదం వాడండి.
(1). "పోవడం," "రావడం," "తేవడం," లేక "తీసుకు రావడం" మొదలైనవి మీ భాషలో సహజంగా ఉండేవి వాడండి.
### అనువాద వ్యూహాలు అన్వయానికి ఉదాహరణలు
(2). సరైన అర్థం ఇచ్చే వేరొక పదం వాడండి.
1. "పోవడం," "రావడం," "తేవడం," లేక "తీసుకు రావడం" మొదలైనవి మీ భాషలో సహజంగా ఉండేవి వాడండి.
### అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు
* ** అయితే నువ్వు నా రక్త సంబంధికుల దగ్గరికి <u>వచ్చాక</u> వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు. ** (ఆది 24:41 TELIRV)
* అయితే నువ్వు నా రక్త సంబంధికుల దగ్గరికి <u>వెళ్ళాక</u> వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే
(1). "పోవడం," "రావడం," "తేవడం," లేక "తీసుకు రావడం" మొదలైనవి మీ భాషలో సహజంగా ఉండేవి వాడండి.
* ** ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు బయటికి <u>పోలేదు</u>..** (లూకా 1:24 UST)
* ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు బయటికి <u>రాలేదు</u>.
> అయితే నువ్వు నా రక్త సంబంధికుల దగ్గరికి **వచ్చిన తరువాత** వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు." (ఆది 24:41 ULT)
1. సరైన అర్థం ఇచ్చే వేరొక పదం వాడండి.
> > అయితే నువ్వు నా రక్త సంబంధికుల దగ్గరికి **వెళ్ళు** వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడరు.
* ** మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు <u>వచ్చి</u> దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం...** (ద్వితీ17:14 TELIRV)
* " మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు <u>చేరుకుని</u> దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం..."
> మీరు ఏమి చూడటానికి ఎడారిలోకి వెళ్ళారు? గాలికి కదిలిన రెల్లు? (లూకా 7:24బి ULT)
> > మీరు ఏమి చూడటానికి ఎడారిలోకి వచ్చారు? గాలికి కదిలిన రెల్లు?
* ** నువ్వు, నీ కుటుంబం ఓడలోకి "<u>రండి</u>...** (ఆది 7:1 TELIRV)
* " నువ్వు, నీ కుటుంబం ఓడలోకి <u>ప్రవేశించండి</u>...**
(2). సరైన అర్థం ఇచ్చే వేరొక పదం వాడండి.
* ** ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు బయటికి <u>పోలేదు</u>** (లూకా1:24 UST)
* ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు <u>బహిరంగంగా కనిపించలేదు</u>.
> మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు **వచ్చి** దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం...** (ద్వితీ17:14 ULT)
> > "మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోకి మీరు **చేరుకుని** దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం..."
> నువ్వు, నీ కుటుంబం ఓడలోకి "**రండి** (ఆది 7:1 ULT)
> > నువ్వు, నీ కుటుంబం ఓడలోకి **ప్రవేశించండి**
> మీరు ఏమి చూడటానికి ఎడారిలోకి వెళ్ళారు? గాలికి కదిలిన రెల్లు? (లూకా 7:24బి ULT)
> > మీరు ఏమి చూడటానికి ఎడారిలోకి వచ్చారు? గాలికి కదిలిన రెల్లు?