Edit 'README.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-17 06:31:15 +00:00
parent a4cdc8c4cf
commit 28d67a781d
1 changed files with 40 additions and 14 deletions

View File

@ -1,25 +1,51 @@
# unfoldingWord translationAcademy
## **వివరణ**
## వివరణ
సభ్యోక్తి అంటే చావు, లేదా ఎవరికీ కనిపించకుండా చేసే ఇబ్బందికరమైన కటువైన సాంఘికంగా ఆమోదం అయితే మాటను ఒక మృదువైన, మర్యాదకరమైన రీతిలో చెప్పే పధ్ధతి.
్ ఫోల్దింగ్ వర్డ్ ట్రాన్స్లేషన్ అకాడమీ అనేది మాడ్యులర్ హ్యాండ్‌బుక్, ఇది బైబిల్ అనుాదం యొక్క ఘనీకృత వివరణను అందిస్తుంది. విశ్వసనీయమైన అనువాదాలను నిర్వచింటాికి గ్లోబల్ సఘాలు సూటిగా ధృవీకరించిన సూత్రాలను తనిఖీ చేస్తుంది. ఇది అనువాదకులకు వారి స్వంత భాషలో బైబిల్ యొక్క నమ్మకమైన అనువాదాలను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
నిర్వచనం
## డౌన్‌లోడ్ అవుతోంది
… అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. (1 దిన10:8 ULT)
మీరు ఉపయోగించడానికి ఆంగ్ల అనువాదం అకాడమీని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, ఇక్కడకు వెళ్లండి: [https://unfoldingword.bible/academy/ ](https://unfoldingword.bible/academy/). tA [tS] (http://ufw.io/ts) మరియు [tC] (http://ufw.io/tc) లో కూడా చేర్చబడింది.
అంటే సౌలు అతని కొడుకులు చనిపోయారు. అయితే ముఖ్యమైన విషయం వాళ్ళు పడి ఉన్నారని కాదు, చనిపోయారన్నదే. ఇది సభ్యోక్తి. కొన్నిసార్లు మరణం అనేది అమంగళం కాబట్టి మనుషులు సూటిగా దానిని గురించి మాట్లాడరు.
## tA ను మెరుగుపరుస్తుంది
**కారణం ఇది అనువాద సమస్య**
మెరుగు పరచడం కోసం కోసం అభిప్రాయాన్ని లేదా సలహాలను అందించడానికి దయచేసి [issue queue] (https://git.door43.org/unfoldingWord/en_ta/issues) ఉపయోగించండి.
వివిధ భాషలు వివిధ సభ్యోక్తులు వాడతాయి. లక్ష్య భాషలో మూల భాషలో వాడిన సభ్యోక్తి లేకపోతే చదివే వారు అర్థం చేసుకోలేక పోవచ్చు. అక్కడున్న మాటలకు అక్షర అర్థాన్నే వారు తీసుకునే అవకాశం ఉంది.
మీరు సూచించిన మార్పులు చేయాలనుకుంటే, మీరు అలా చేయడానికి ఆన్‌లైన్ ఎడిటర్‌ను ఉపయోగించవచ్చు. దశల వారీ సూచనల కోసం [రక్షిత శాఖ వర్క్‌ఫ్లో] (https://forum.ccbt.bible/t/protected-branch-workflow/76) పత్రాన్ని చూడండి.
**బైబిల్ నుండి ఉదాహరణలు**
## నిర్మాణం
… సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు… (1 సమూయేలు 24:3 ULT)
tA సరళమైన మార్క్‌డౌన్ ఆకృతిలో వ్రాసిన, [రిసోర్స్ కంటైనర్ మాన్యువల్] (https://resource-container.readthedocs.io/en/latest/container_types.html#manual-man) రకం ప్రకారం నిర్వహించబడుతుంది. మరింత సమాచారం కోసం ఆ లింక్ చూడండి కానీ ఇక్కడ క్లుప్త సారాంశం ఉంది.
మొదటి శ్రోతలకు సౌలు మూత్రవిసర్జన కోసం గుహలోకి వెళ్ళాడు అనే అర్థం అవుతుంది. అయితే రచయిత చదివే వారికి అమర్యాదగా ఉండకూడదని స్పష్టంగా సౌలు ఇందుకోసం వెళ్ళాడో చెప్పడం లేదు.
ఈ రిపోజిటరీలో ప్రతి మాన్యువల్‌కు దాని స్వంత డైరెక్టరీ ఉంది (ఉదాహరణకు, చెకింగ్ మాన్యువల్ [చెకింగ్] లో ఉంది (https://git.door43.org/unfoldingWord/en_ta/src/branch/master/checking) డైరెక్టరీలో). ఈ మాన్యువల్ డైరెక్టరీల లోపల ప్రతి మాడ్యూల్ దాని స్వంత డైరెక్టరీని కలిగి ఉంటుంది. వీటిలో ప్రతి లోపల మూడు ఫైళ్లు ఉన్నాయి:
మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. (లూకా 1:34 ULT)
* `01.md` - ఇది మాడ్యూల్ యొక్క ప్రధాన భాగం
* `ఉప-శీర్షిక. md` - ఈ ఫైల్లో మాడ్యూల్ సమాధానం ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రశ్న ఉంది.
* `title.md` - ఇందులో మాడ్యూల్ శీర్షిక ఉంటుంది
ఇక్కడ మర్యాద కోసం, మరియ తనకు పురుషునితో లైంగిక సంబంధం లేదు అని చెప్పడానికి సభ్యోక్తి వాడుతున్నది.
**అనువాదం వ్యూహాలు**
సభ్యోక్తి మీ భాషలో సహజం అయితే సరైన అర్థం ఇస్తుంటే దానిని వాడండి. అలా కాకుంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవి-
1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
2. సభ్యోక్తి వాడక పొతే అక్కడ ఇచ్చిన సమాచారం కటువుగా ధ్వనిస్తుంటే సభ్యోక్తి వాడండి.
**అన్వయించిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు**
1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
* … గుహ ఉన్నచోట సౌలు మూత్ర విసర్జనకు (1 సమూయేలు 24:3 ULT) కొన్ని భాషలు ఇటువంటి సభ్యోక్తులను వినియోగిస్తాయి.
* "అక్కడ ఒక గుహ ఉంది. గుంట తవ్వడానికి" సౌలు గుహలోనికి వెళ్ళాడు"
* "అక్కడ ఒక గుహ ఉంది. ఒంటరిగా కొంత సమయం కలిగియుండడానికి సౌలు గుహలోకి వెళ్ళాడు."
* మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది? నాకు పురుషునితో లైంగిక సంబంధం లేదు కదా?” (లూకా 1:34 ULT)
* మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా?” (ఇది గ్రీకు మూల భాషలో సభ్యోక్తి)
1. సభ్యోక్తితో పని లేకుండా ఆ సమాచారం అంత కటువైనది కాకపోతే సూటిగానే చెప్పండి.
* \*\*సౌలు, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై పడి ఉన్నారు. \*\* (1 దిన 10:8 ULT)
* "వారు సౌలును, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై చచ్చి పడి ఉండడం చూసారు.