rasikoya_kff-x-rashak_3jn_t.../01/11.txt

1 line
575 B
Plaintext

\v 11 మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు. మంచివాడు దేమేత్రి దేమేత్రి గురించి \v 12 అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం.