3 lines
1.0 KiB
Plaintext
3 lines
1.0 KiB
Plaintext
\v 12 అప్పుడు వారు ఆలివ్ తోట అనే కొండ నుండి యెరూషలేము నకు వేళ్లారు.ఆ చోటికి ఈ చోటికి ఒకరోజు నడిచే దూరం.
|
|
\v 13 వారు యెరూషలేమునకు వచ్చి వారు ఉంటున్న పైన గదిలోకి వేళ్లినారు. వాళ్ల పేర్లు పేతురు, యోహాను, యాకోబు,అంద్రెయ,పిలుపు,తోమ,బర్త్లోమహి, మత్తయీ,అల్లపహేకుమారుడైన యాకోబు,దేశభక్తుడెయినసీమోను, యాకోబు కుమారుడు యూదా
|
|
\v 14 వీరు,వారితోకూడా కొందరు మహిళలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్లు ప్రార్ధన చేస్తూ వున్నారు. |