nirmala_te-x-budugaja_1jn_t.../05/18.txt

2 lines
611 B
Plaintext

\v 18 దేవుడి నుండి పుట్టిన్దేయ్వాడు పపంషేషేయ్ల్దని మనకి తెల్సు.దేవుదినుంది పుట్టినోడు తనాన్ని తను కపాడ్కొంటాడు. శేద్దోడు వాణ్ణి ముత్తేల్దు .
\v 19 ఏది లోకము శేద్దోది వశంలో వున్న కూడా మేము దేవుడికి సంబంధంపదినోల్లు అని మనకి తేయ్ల్సు.