nirmala_te-x-budugaja_1jn_t.../05/13.txt

3 lines
953 B
Plaintext

\v 13 దేవుడి కొడుకు పెర్తులో నమ్క్పెట్టిన్దేయ్ వాడు మిమ్మల్ని హ నిత్య జీవము హుంతుందని తేయ్లుస్తుందని మీకీ ఈ విషయాన్నీ రాశినన్ను.
\v 14 తిరగ డేవాడు చితనుసారంగా ఏమైనా అడగ్కొంటే అతడు మన విగ్నపల్ని అడగుతదాని అతనిపై నమకము మనకుంది.
\v 15 మేము ఏమి అద్కొంతెయ్ను అతనిక్ మన విగ్నపాని అడుగుతాడని మనకి తెల్శింతేయ్, మేము అడిగింది అతనుంది మనకి శిక్కుతుందని మనకి తేక్స్తుంది.