nirmala_te-x-budugaja_1jn_t.../05/01.txt

3 lines
1008 B
Plaintext

\c 5 \v 1 హేసు క్రిస్తుడు హాని నమ్మీ ప్రతిహోక్కడు దేవుడి నుండి పుట్టినోదేయ్. ఎవడు తనని పుట్టించిన తండ్రిన ప్రేమిస్తాడో , వాడు తండ్రినుంది పుట్టినోలంద్త్ర్ని ప్రేమిస్తాడు.
\v 2 మేము దేవుడిని ప్రేమించి అతని హాగ్నలను అనుసరించేయ్నింక దేవుడి బిడ్డలను ప్రేమిస్తామని తేయ్ల్స్కోనతము.
\v 3 దేవుడి పైన ప్రేమ హేన్తంతేయ్ అతని హాగ్నల్ని శాయ్షేశ్కొని నడిషేయ్ది. అతని హాగ్నేయ్లు కష్టమైనదికాదు.