nirmala_te-x-budugaja_1jn_t.../02/24.txt

3 lines
928 B
Plaintext

\v 24 మీరంతు ఎవరి బోధనాన్ని మొదటినింక అద్గిందరో అది మిలోన నేలేగొండింది . మోద్లునింక మీరు అద్గింది మిమ్మల్ని నేలేగొందిన్తుంధీ మీరు కూడా కొడుకైన తండ్రైన దేవుడిలో నేలేగొందింటారు .
\v 25 అతడు మనకి శేయ్శిందేయ్ వాగ్ధానము అదేయ్మంతేయ్ నిత్యజీవము హేంది.
\v 26 మిమ్మల్ని సంమర్గామునుంది తప్పిఛి తప్పుదరికి ఎద్షేయ్వాళ్ళు కూర్చొని ఎవన్దరికి నేను మీకీ రాశిన్నాను