nakkalollu_te-x-nakkalol_ac.../13/32.txt

1 line
945 B
Plaintext

\v 32 మునిపటివారు చేసిన వాగ్దనాలు వల్ల మేము మీకు బోధ చప్పుతునం.దేవుడు ఈ వాగ్దనాలను మనపై ఇప్పుడు దేవుడు చనిపోయిన వారిని మరల తిరిగి లేపడం నేర్పించాడు. \v 33 ''నీవు నా కుమారుడిని ,నేడు నేను నిన్ను కనాను ''అని రెండోవ కీర్తనలో కూడా రాసి ఉంది \v 34 యింకా,ఇకప్ కుళ్లు పేటకుందా ఆయాకు మృతులలో నుంచి లేపడం ద్వారా ,'దావీదు అనుగ్రహించిన పవిత్రమైన ,నమాకైమిన దీవెనలు మికుఇస్తాను.