nakkalollu_te-x-nakkalol_ac.../12/09.txt

1 line
642 B
Plaintext

\v 9 అతడు బైటకు వచ్చి దూత వెళ్లి, జరిగినది నిజమని తెలియక తాను కల కంటున్నాననుకొన్నాడు. \v 10 వ కావలిని, 2వ కావలిని దాటి వూరి లోకి ఇనుప తలుపు దగ్గర కు రాగ తలుపు దానంతట అదే తెరుచుకుంది.వారు బైటకు వెళ్లి వీధి దాటిన తరువాత దూత అతనిని దాటి వెళ్ళిపోయింది.