nakkalollu_te-x-nakkalol_ac.../12/05.txt

1 line
732 B
Plaintext

\v 5 పేతురును చెరసాలలో ఉంచారు. సంఘం అయితే అతని కోసం అత్యాశక్తితో ప్రార్ధన చేసెను. \v 6 హేరోదు అతనిని ప్రశ్నించడానికి తీసుకురావాలని అనుకొనుచున్న సమయాన ఆ రాత్రి పేతురు రెండు బంధకాల సంకెళ్లాలో ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోవు చుండెను. కావాలి వారు చెరసాల వద్ద కాపలా కాస్తున్నారు.