nakkalollu_te-x-nakkalol_ac.../22/01.txt

1 line
623 B
Plaintext

\c 22 \v 1 జనసముహం ఎదుట పౌలు సంజాయిషీ.తన మార్పు గురించి సాక్ష్యం (అపో.కా.9:1-18;26:918) ''స్నేహితులులరా, తండ్రిలార నేనుఎపుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు అలకించండి." \v 2 అతడు హేబ్రిబాషలో మాట్లాడటం వినపుడు వారు నిశ్శబ్దమై పోయారు.అపుడు తను ఈ విధంగా పలికెను.