nakkalollu_te-x-nakkalol_ac.../20/25.txt

1 line
763 B
Plaintext

\v 25 ఇది గో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను.మీరెవరూ ఇకముందు నా ముఖం చూడరని నాకు తెలుసు. \v 26 కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్ములనే సాక్ష్యంగా పెడుతున్నాను. \v 27 ఎందుకనగా దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమి దాచుకో లేదు.