nakkalollu_te-x-nakkalol_ac.../08/01.txt

2 lines
1.0 KiB
Plaintext

\c 8 \v 1 నాల్గోవ హింసఖా౦డ సౌలు ఆధ్వర్యంలో ఆరోజు నుండి యెరూషలేములోని సంగములో తీవ్రమైన హింస మొదలయింది . \v 2 అపోస్తులులు తప్ప మిగిలిన వారంతా సమరయా ,ప్రాంతాల్లోకి పారిపోయారు.మిగిలిన వారు అంతా భక్తి పరులైన ,స్తెఫానును సమాధి చేసి దుఃఖించారు . \v 3 అయితే సౌలు ప్రతి ఇంటిలోకి వ్ ఇల్లి స్త్రీపురుషులు ,ఈడ్చుకుపోయి చెరసాలలో వేస్తూ సంఘాన్ని అడుచేస్తున్నాడు .
[ మొట్ట మొదట- సువార్త ప్రచారకులు]