nakkalollu_te-x-nakkalol_ac.../21/07.txt

1 line
761 B
Plaintext

\v 7 మేము తరానుంది ప్రయాణించి, తోలేమాయి వచ్చి అక్కడి సోదరులను, పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం. \v 8 మరునాడు బయలుదేరి కైసరాయ వచ్చి అపోస్టులు నియమించిన ఏడుగురిలో ఒక్కడైన సువర్తకుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం. \v 9 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్చులు అతనికి ఉన్నారు. వారంతా కన్యులు.