nakkalollu_te-x-nakkalol_ac.../02/43.txt

3 lines
658 B
Plaintext

\v 43 అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలు సూచకక్రియలు చేశారు.
\v 44 నమ్మిన వారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు.
\v 45 అంతేగాక వారు తా ఆస్తిపాస్తులను అమ్మేసి అందరికి వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.