nakkalollu_te-x-nakkalol_ac.../02/29.txt

6 lines
1.2 KiB
Plaintext

\v 29 సోదరులారా,పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
\v 30 అతని సమాధి ఇప్పటికి మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త కాబట్టి
అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతానని
దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసినసంగతి ఎరిగి \v 31 క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండిపోలేదని , ఆయన శరీరం
కుళ్ళిపోలేదని దావీదు ముందే తెలుసుకొని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు.
(4)యేసు పునరుత్థానం ఆయన్ను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది.