nakkalollu_te-x-nakkalol_ac.../02/22.txt

4 lines
1.2 KiB
Plaintext

\v 22 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజారేయుడైన యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మీ మధ్య చేయించి,ఆయనను తనదృష్టికి యోగ్యుడిగా కనబరచాడు.యిది మీకే తెలుసు.
\v 23 దేవుని స్థిరమైన ప్రాణాళికనీ ఆయనకున్న భవిషత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది.ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
\v 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదన తొలగించ ఆయనను లేపాడు.
(3)క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక ఆయన రాజరికం గురించి దావీదు ప్రవచనం