nakkalollu_te-x-nakkalol_ac.../02/20.txt

4 lines
647 B
Plaintext

\v 20 ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహా దినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
\v 21 ప్రభువు పేరున ప్రార్ధన చేసే వాళ్ళంతా పాప విముక్తి పొందుతారు అని
దేవుడు చెప్తున్నాడు.
(2) యేసు క్రియలు ఆయన్ను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి.