nakkalollu_te-x-nakkalol_ac.../02/16.txt

5 lines
508 B
Plaintext

\v 16 వేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే.
\v 17 అంత్యదినాల్లో నేను మనుషుయులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమార్తెలూ కుమారులూ ప్రవచిస్తారు.
మీ యువకులకు దర్శనాలొస్తాయి.
మీ వృద్ధులు కలలు కంటారు.