nakkalollu_te-x-nakkalol_ac.../02/14.txt

3 lines
762 B
Plaintext

\v 14 అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు."యూదయ ప్రజలారా , యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా , ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
(1) యేవేలు ప్రవచనం నెరవేర్పు
\v 15 మీరనుకున్నట్టు వీరు మద్యపానం చెయ్యలేదు.ఇప్పుడు ఉదయం తొమ్మిది అయిన కాలేదు.